రాధాకృష్ణ యుగలాష్టక స్తోత్రం PDF తెలుగు
Download PDF of Radha Krishna Yugalashtakam Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
రాధాకృష్ణ యుగలాష్టక స్తోత్రం తెలుగు Lyrics
|| రాధాకృష్ణ యుగలాష్టక స్తోత్రం ||
వృందావనవిహారాఢ్యౌ సచ్చిదానందవిగ్రహౌ.
మణిమండపమధ్యస్థౌ రాధాకృష్ణౌ నమామ్యహం.
పీతనీలపటౌ శాంతౌ శ్యామగౌరకలేబరౌ.
సదా రాసరతౌ సత్యౌ రాధాకృష్ణౌ నమామ్యహం.
భావావిష్టౌ సదా రమ్యౌ రాసచాతుర్యపండితౌ.
మురలీగానతత్త్వజ్ఞౌ రాధాకృష్ణౌ నమామ్యహం.
యమునోపవనావాసౌ కదంబవనమందిరౌ.
కల్పద్రుమవనాధీశౌ రాధాకృష్ణౌ నమామ్యహం.
యమునాస్నానసుభగౌ గోవర్ధనవిలాసినౌ.
దివ్యమందారమాలాఢ్యౌ రాధాకృష్ణౌ నమామ్యహం.
మంజీరరంజితపదౌ నాసాగ్రగజమౌక్తికౌ.
మధురస్మేరసుముఖౌ రాధాకృష్ణౌ నమామ్యహం.
అనంతకోటిబ్రహ్మాండే సృష్టిస్థిత్యంతకారిణౌ.
మోహనౌ సర్వలోకానాం రాధాకృష్ణౌ నమామ్యహం.
పరస్పరసమావిష్టౌ పరస్పరగణప్రియౌ.
రససాగరసంపన్నౌ రాధాకృష్ణౌ నమామ్యహం.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowరాధాకృష్ణ యుగలాష్టక స్తోత్రం
READ
రాధాకృష్ణ యుగలాష్టక స్తోత్రం
on HinduNidhi Android App