Download HinduNidhi App
Shri Ram

శ్రీరఘునాథాష్టకం

Raghunath Ashtakam Telugu

Shri RamAshtakam (अष्टकम निधि)తెలుగు
Share This

|| శ్రీరఘునాథాష్టకం ||

శ్రీ గణేశాయ నమః .

శునాసీరాధీశైరవనితలజ్ఞప్తీడితగుణం
ప్రకృత్యాఽజం జాతం తపనకులచండాంశుమపరం .
సితే వృద్ధిం తారాధిపతిమివ యంతం నిజగృహే
ససీతం సానందం ప్రణత రఘునాథం సురనుతం .. 1..

నిహంతారం శైవం ధనురివ ఇవేక్షుం నృపగణే
పథి జ్యాకృష్టేన ప్రబలభృగువర్యస్య శమనం .
విహారం గార్హస్థ్యం తదను భజమానం సువిమలం
ససీతం సానందం ప్రణత రఘునాథం సురనుతం .. 2..

గురోరాజ్ఞాం నీత్వా వనమనుగతం దారసహితం
ససౌమిత్రిం త్యక్త్వేప్సితమపి సురాణాం నృపసుఖం .
విరుపాద్రాక్షస్యాః ప్రియవిరహసంతాపమనసం
ససీతం సానందం ప్రణత రఘునాథం సురనుతం .. 3..

విరాధం స్వర్నీత్వా తదను చ కబంధం సురరిపుం
గతం పంపాతీరే పవనసుతసమ్మేలనసుఖం .
గతం కిష్కింధాయాం విదితగుణసుగ్రీవసచివం
ససీతం సానందం ప్రణత రఘునాథం సురనుతం .. 4..

ప్రియాప్రేక్షోత్కంఠం జలనిధిగతం వానరయుతం
జలే సేతుం బద్ధ్వాఽసురకుల నిహంతారమనఘం .
విశుద్ధామర్ధాంగీం హుతభుజి సమీక్షంతమచలం
ససీతం సానందం ప్రణత రఘునాథం సురనుతం .. 5..

విమానం చారుహ్యాఽనుజజనకజాసేవితపద
మయోధ్యాయాం గత్వా నృపపదమవాప్తారమజరం .
సుయజ్ఞైస్తృప్తారం నిజముఖసురాన్ శాంతమనసం
ససీతం సానందం ప్రణత రఘునాథం సురనుతం .. 6..

ప్రజాం సంస్థాతారం విహితనిజధర్మే శ్రుతిపథం
సదాచారం వేదోదితమపి చ కర్తారమఖిలం .
నృషు ప్రేమోద్రేకం నిఖిలమనుజానాం హితకరం
సతీతం సానందం ప్రణత రఘునాథం సురనుతం .. 7..

తమః కీర్త్యాశేషాః శ్రవణగదనాభ్యాం ద్విజముఖాస్తరిష్యంతి
జ్ఞాత్వా జగతి ఖలు గంతారమజనం ..

అతస్తాం సంస్థాప్య స్వపురమనునేతారమఖిలం
ససీతం సానందం ప్రణత రఘునాథం సురనుతం .. 8..

రఘునాథాష్టకం హృద్యం రఘునాథేన నిర్మితం .
పఠతాం పాపరాశిఘ్నం భుక్తిముక్తిప్రదాయకం .. 9..

.. ఇతి పండిత శ్రీశివదత్తమిశ్రశాస్త్రి విరచితం శ్రీరఘునాథాష్టకం సంపూర్ణం ..

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download శ్రీరఘునాథాష్టకం PDF

శ్రీరఘునాథాష్టకం PDF

Leave a Comment