Shiva

సర్వార్తి నాశన శివ స్తోత్రం

Sarvarti Nashana Shiva Stotram Telugu Lyrics

ShivaStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| సర్వార్తి నాశన శివ స్తోత్రం ||

మృత్యుంజయాయ గిరిశాయ సుశంకరాయ
సర్వేశ్వరాయ శశిశేఖరమండితాయ.

మాహేశ్వరాయ మహితాయ మహానటాయ
సర్వాతినాశనపరాయ నమః శివాయ.

జ్ఞానేశ్వరాయ ఫణిరాజవిభూషణాయ
శర్వాయ గర్వదహనాయ గిరాం వరాయ.

వృక్షాధిపాయ సమపాపవినాశనాయ
సర్వాతినాశనపరాయ నమః శివాయ.

శ్రీవిశ్వరూపమహనీయ- జటాధరాయ
విశ్వాయ విశ్వదహనాయ విదేహికాయ.

నేత్రే విరూపనయనాయ భవామృతాయ
సర్వాతినాశనపరాయ నమః శివాయ.

నందీశ్వరాయ గురవే ప్రమథాధిపాయ
విజ్ఞానదాయ విభవే ప్రమథాధిపాయ.

శ్రేయస్కరాయ మహతే త్రిపురాంతకాయ
సర్వాతినాశనపరాయ నమః శివాయ.

భీమాయ లోకనియతాయ సదాఽనఘాయ
ముఖ్యాయ సర్వసుఖదాయ సుఖేచరాయ.

అంతర్హితాత్మ- నిజరూపభవాయ తస్మై
సర్వాతినాశనపరాయ నమః శివాయ.

సాధ్యాయ సర్వఫలదాయ సురార్చితాయ
ధన్యాయ దీనజనవృంద- దయాకరాయ.

ఘోరాయ ఘోరతపసే చ దిగంబరాయ
సర్వాతినాశనపరాయ నమః శివాయ.

వ్యోమస్థితాయ జగతామమితప్రభాయ
తిగ్మాంశుచంద్రశుచి- రూపకలోచనాయ.

కాలాగ్నిరుద్ర- బహురూపధరాయ తస్మై
సర్వాతినాశనపరాయ నమః శివాయ.

ఉగ్రాయ శంకరవరాయ గతాఽగతాయ
నిత్యాయ దేవపరమాయ వసుప్రదాయ.

సంసారముఖ్యభవ- బంధనమోచనాయ
సర్వాతినాశనపరాయ నమః శివాయ.

సర్వార్తినాశనపరం సతతం జపేయుః
స్తోత్రం శివస్య పరమం ఫలదం ప్రశస్తం.

తే నాఽప్నువంతి చ కదాఽపి రుజం చ ఘోరం
నీరోగతామపి లభేయురరం మనుష్యాః.

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
సర్వార్తి నాశన శివ స్తోత్రం PDF

Download సర్వార్తి నాశన శివ స్తోత్రం PDF

సర్వార్తి నాశన శివ స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App