॥ శివపంచాక్షర స్తోత్రం ॥
ఓం నమః శివాయ శివాయ నమః ఓం
ఓం నమః శివాయ శివాయ నమః ఓం
నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ ।
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై “న” కారాయ నమః శివాయ ॥
మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ ।
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై “మ” కారాయ నమః శివాయ ॥
శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ ।
శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ
తస్మై “శి” కారాయ నమః శివాయ ॥
వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ ।
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై “వ” కారాయ నమః శివాయ ॥
యజ్ఞ స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ ।
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై “య” కారాయ నమః శివాయ ॥
పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥
- hindiश्री लिंगाष्टकम स्तोत्र
- englishShri Lingashtakam Stotra
- odiaଲିଙ୍ଗଷ୍ଟାକମ୍ ଷ୍ଟ୍ରୋଟମ୍
- tamilலிங்காஷ்டகம் ஸ்தோத்திரம்
- kannadaಲಿಂಗಾಷ್ಟಕಮ್
- hindiदारिद्र्य दहन शिव स्तोत्र
- kannadaದಾರಿದ್ರ್ಯ ದಹನ ಶಿವ ಸ್ತೋತ್ರ
- malayalamദാരിദ്ര്യ ദഹന ശിവ സ്തോത്രം
- tamilதாரித்ர்ய தஹன சிவ ஸ்தோத்திரம்
- sanskritश्रीशिवकृतं धूम्रवर्णस्तोत्रम्
- sanskritअनादिकल्पेश्वरस्तोत्रम्
- sanskritशिवगौरीस्तोत्रम्
- sanskritश्रीशिवानन्दलहरी
- sanskritश्रीरमणलहरी
- sanskritशिव मानस पूजा स्तोत्र
Found a Mistake or Error? Report it Now
