శ్రీ శబరీశ్వరాష్టకం (శనిబాధా విమోచన) PDF తెలుగు
Download PDF of Shani Badha Vimochana Sabareeswara Ashtakam Telugu
Misc ✦ Ashtakam (अष्टकम संग्रह) ✦ తెలుగు
శ్రీ శబరీశ్వరాష్టకం (శనిబాధా విమోచన) తెలుగు Lyrics
|| శ్రీ శబరీశ్వరాష్టకం (శనిబాధా విమోచన) ||
శనిబాధావినాశాయ ఘోరసంతాపహారిణే |
కాననాలయవాసాయ భూతనాథాయ తే నమః || ౧ ||
దారిద్ర్యజాతాన్ రోగాదీన్ బుద్ధిమాంద్యాది సంకటాన్ |
క్షిప్రం నాశయ హే దేవా శనిబాధావినాశక || ౨ ||
భూతబాధా మహాదుఃఖ మధ్యవర్తినమీశ మామ్ |
పాలయ త్వం మహాబాహో సర్వదుఃఖవినాశక || ౩ ||
అవాచ్యాని మహాదుఃఖాన్యమేయాని నిరంతరమ్ |
సంభవంతి దురంతాని తాని నాశయ మే ప్రభో || ౪ ||
మాయామోహాన్యనంతాని సర్వాణి కరుణాకర |
దూరీకురు సదా భక్తహృదయానందదాయక || ౫ ||
అనేకజన్మసంభూతాన్ తాపపాపాన్ గుహేశ్వర |
చూర్ణీకురు కృపాసింధో సింధుజాకాంత సంతతే || ౬ ||
ఉన్మత్తోద్భూతసంతాపాఽగాధకూపాః మహేశ్వర |
హస్తావలంబం దత్త్వా మాం రక్ష రక్ష శనైశ్చర || ౭ ||
దేహి మే బుద్ధివైశిష్ట్యం దేహి మే నిత్యయౌవనమ్ |
దేహి మే పరమానందం దేవ దేవ జగత్పతే || ౮ ||
ఇతి శనిబాధా విమోచన శ్రీ శబరీశ్వరాష్టకమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ శబరీశ్వరాష్టకం (శనిబాధా విమోచన)
READ
శ్రీ శబరీశ్వరాష్టకం (శనిబాధా విమోచన)
on HinduNidhi Android App