శ్రీ శారదా భుజంగప్రయాతాష్టకం PDF తెలుగు
Download PDF of Sharada Bhujanga Prayata Ashtakam Telugu
Misc ✦ Ashtakam (अष्टकम संग्रह) ✦ తెలుగు
శ్రీ శారదా భుజంగప్రయాతాష్టకం తెలుగు Lyrics
|| శ్రీ శారదా భుజంగప్రయాతాష్టకం ||
సువక్షోజకుంభాం సుధాపూర్ణకుంభాం
ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబామ్ |
సదాస్యేందుబింబాం సదానోష్ఠబింబాం
భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౧ ||
కటాక్షే దయార్ద్రాం కరే జ్ఞానముద్రాం
కలాభిర్వినిద్రాం కలాపైః సుభద్రామ్ |
పురస్త్రీం వినిద్రాం పురస్తుంగభద్రాం
భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౨ ||
లలామాంకఫాలాం లసద్గానలోలాం
స్వభక్తైకపాలాం యశఃశ్రీకపోలామ్ |
కరే త్వక్షమాలాం కనత్పత్రలోలాం
భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౩ ||
సుసీమంతవేణీం దృశా నిర్జితైణీం
రమత్కీరవాణీం నమద్వజ్రపాణీమ్ |
సుధామంథరాస్యాం ముదా చింత్యవేణీం
భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౪ ||
సుశాంతాం సుదేహాం దృగన్తే కచాంతాం
లసత్సల్లతాంగీమనంతామచిన్త్యామ్ |
స్మరేత్తాపసైః సర్గపూర్వస్థితాం తాం
భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౫ ||
కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే
మరాలే మదేభే మహోక్షేఽధిరూఢామ్ |
మహత్యాం నవమ్యాం సదా సామరూపాం
భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౬ ||
జ్వలత్కాంతివహ్నిం జగన్మోహనాంగీం
భజే మానసాంభోజ సుభ్రాంతభృంగీమ్ |
నిజస్తోత్రసంగీతనృత్యప్రభాంగీం
భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౭ ||
భవాంభోజనేత్రాజసంపూజ్యమానాం
లసన్మందహాసప్రభావక్త్రచిహ్నామ్ |
చలచ్చంచలాచారుతాటంకకర్ణాం
భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౮ ||
ఇతి శ్రీ శారదా భుజంగ ప్రయాతాష్టకమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ శారదా భుజంగప్రయాతాష్టకం

READ
శ్రీ శారదా భుజంగప్రయాతాష్టకం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
