
శారదా దశక స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sharada Dashaka Stotra Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శారదా దశక స్తోత్రం తెలుగు Lyrics
|| శారదా దశక స్తోత్రం ||
కరవాణి వాణి కిం వా జగతి ప్రచయాయ ధర్మమార్గస్య.
కథయాశు తత్కరోమ్యహమహర్నిశం తత్ర మా కృథా విశయం.
గణనాం విధాయ మత్కృతపాపానాం కిం ధృతాక్షమాలికయా.
తాంతాద్యాప్యసమాప్తేర్నిశ్చలతాం పాణిపంకజే ధత్సే.
వివిధాశయా మదీయం నికటం దూరాజ్జనాః సమాయాంతి.
తేషాం తస్యాః కథమివ పూరణమహమంబ సత్వరం కుర్యాం.
గతిజితమరాలగర్వాం మతిదానధురంధరాం ప్రణమ్రేభ్యః.
యతినాథసేవితపదామతిభక్త్యా నౌమి శారదాం సదయాం.
జగదంబాం నగతనుజాధవసహజాం జాతరూపతనువల్లీం.
నీలేందీవరనయనాం బాలేందుకచాం నమామి విధిజాయాం.
భారో భారతి న స్యాద్వసుధాయాస్తద్వదంబ కురు శీఘ్రం.
నాస్తికతానాస్తికతాకరణాత్కారుణ్యదుగ్ధవారాశే.
నికటేవసంతమనిశం పక్షిణమపి పాలయామి కరతోఽహం.
కిము భక్తియుక్తలోకానితి బోధార్థం కరే శుకం ధత్సే.
శృంగాద్రిస్థితజనతామనేకరోగైరుపద్రుతాం వాణి.
వినివార్య సకలరోగాన్పాలయ కరుణార్ద్రదృష్టిపాతేన.
మద్విరహాదతిభీతాన్మదేకశరణానతీవ దుఃఖార్తాన్.
మయి యది కరుణా తవ భో పాలయ శృంగాద్రివాసినో లోకాన్.
సదనమహేతుకృపాయా రదనవినిర్ధూతకుందగర్వాలిం.
మదనాంతకసహజాతాం సరసిజభవభామినీం హృదా కలయే.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశారదా దశక స్తోత్రం

READ
శారదా దశక స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
