Durga Ji

శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః

Sri Durga Ashtottara Satanamavali Telugu

Durga JiAshtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః (Durga Ashtottara Satanamavali Telugu PDF) ||

ఓం సత్యై నమః |
ఓం సాధ్వ్యై నమః |
ఓం భవప్రీతాయై నమః |
ఓం భవాన్యై నమః |
ఓం భవమోచన్యై నమః |
ఓం ఆర్యాయై నమః |
ఓం దుర్గాయై నమః |
ఓం జయాయై నమః |
ఓం ఆద్యాయై నమః | ౯

ఓం త్రినేత్రాయై నమః |
ఓం శూలధారిణ్యై నమః |
ఓం పినాకధారిణ్యై నమః |
ఓం చిత్రాయై నమః |
ఓం చంద్రఘంటాయై నమః |
ఓం మహాతపాయై నమః |
ఓం మనసే నమః |
ఓం బుద్ధ్యై నమః |
ఓం అహంకారాయై నమః | ౧౮

ఓం చిత్తరూపాయై నమః |
ఓం చితాయై నమః |
ఓం చిత్యై నమః |
ఓం సర్వమంత్రమయ్యై నమః |
ఓం సత్యాయై నమః |
ఓం సత్యానందస్వరూపిణ్యై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం భావిన్యై నమః |
ఓం భావ్యాయై నమః | ౨౭

ఓం భవాయై నమః |
ఓం భవ్యాయై నమః |
ఓం సదాగత్యై నమః |
ఓం శంభుపత్న్యై నమః |
ఓం దేవమాత్రే నమః |
ఓం చింతాయై నమః |
ఓం సదా రత్నప్రియాయై నమః |
ఓం సర్వవిద్యాయై నమః |
ఓం దక్షకన్యాయై నమః | ౩౬

ఓం దక్షయజ్ఞవినాశిన్యై నమః |
ఓం అపర్ణాయై నమః |
ఓం పర్ణాయై నమః |
ఓం పాటలాయై నమః |
ఓం పాటలావత్యై నమః |
ఓం పట్టాంబరపరీధానాయై నమః |
ఓం కలమంజీరరంజిన్యై నమః |
ఓం అమేయాయై నమః |
ఓం విక్రమాయై నమః | ౪౫

ఓం క్రూరాయై నమః |
ఓం సుందర్యై నమః |
ఓం సురసుందర్యై నమః |
ఓం వనదుర్గాయై నమః |
ఓం మాతంగ్యై నమః |
ఓం మతంగమునిపూజితాయై నమః |
ఓం బ్రాహ్మ్యై నమః |
ఓం మాహేశ్వర్యై నమః |
ఓం ఐంద్ర్యై నమః | ౫౪

ఓం కౌమార్యై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం చాముండాయై నమః |
ఓం వారాహ్యై నమః |
ఓం లక్ష్మ్యై నమః |
ఓం పురుషాకృత్యై నమః |
ఓం విమలాయై నమః |
ఓం ఉత్కర్షిణ్యై నమః |
ఓం జ్ఞానక్రియాయై నమః | ౬౩

ఓం సత్యాయై నమః |
ఓం వాక్ప్రదాయై నమః |
ఓం బహులాయై నమః |
ఓం బహులప్రేమాయై నమః |
ఓం సర్వవాహనవాహనాయై నమః |
ఓం నిశుంభశుంభహనన్యై నమః |
ఓం మహిషాసురమర్దిన్యై నమః |
ఓం మధుకైటభహంత్ర్యై నమః |
ఓం చండముండవినాశిన్యై నమః | ౭౨

ఓం సర్వాసురవినాశాయై నమః |
ఓం సర్వదానవఘాతిన్యై నమః |
ఓం సర్వశాస్త్రమయ్యై నమః |
ఓం విద్యాయై నమః |
ఓం సర్వాస్త్రధారిణ్యై నమః |
ఓం అనేకశస్త్రహస్తాయై నమః |
ఓం అనేకాస్త్రవిధారిణ్యై నమః |
ఓం కుమార్యై నమః |
ఓం కన్యాయై నమః | ౮౧

ఓం కౌమార్యై నమః |
ఓం యువత్యై నమః |
ఓం యత్యై నమః |
ఓం అప్రౌఢాయై నమః |
ఓం ప్రౌఢాయై నమః |
ఓం వృద్ధమాత్రే నమః |
ఓం బలప్రదాయై నమః |
ఓం శ్రద్ధాయై నమః |
ఓం శాంత్యై నమః | ౯౦

ఓం ధృత్యై నమః |
ఓం కాంత్యై నమః |
ఓం లక్ష్మ్యై నమః |
ఓం జాత్యై నమః |
ఓం స్మృత్యై నమః |
ఓం దయాయై నమః |
ఓం తుష్ట్యై నమః |
ఓం పుష్ట్యై నమః |
ఓం చిత్త్యై నమః | ౯౯

ఓం భ్రాంత్యై నమః |
ఓం మాత్రే నమః |
ఓం క్షుధే నమః |
ఓం చేతనాయై నమః |
ఓం మత్యై నమః |
ఓం విష్ణుమాయాయై నమః |
ఓం నిద్రాయై నమః |
ఓం ఛాయాయై నమః |
ఓం కామప్రపూరణ్యై నమః | ౧౦౮

ఇతి శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః |

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః PDF

శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App