Download HinduNidhi App
Misc

శ్రీ సుబ్రహ్మణ్య పూజా విధానం

Sri Subrahmanya Pooja Vidhanam Telugu

MiscPooja Vidhi (पूजा विधि)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ సుబ్రహ్మణ్య పూజా విధానం ||

పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ వల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర ప్రసాదేన సర్వోపశాంతి పూర్వక దీర్ఘాయురారోగ్య ధన కళత్ర పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం స్థిరలక్ష్మీ కీర్తిలాభ శత్రుపరాజయాది సకలాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజాం కరిష్యే ||

ధ్యానం –
షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతం
శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ |
పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దదానం సదా
ధ్యాయేదీప్సిత సిద్ధిదం శివసుతం వందే సురారాధితమ్ ||
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యం ధ్యాయామి |

ఆవాహనం –
సుబ్రహ్మణ్య మహాభాగ క్రౌంచాఖ్యగిరిభేదన |
ఆవాహయామి దేవ త్వం భక్తాభీష్టప్రదో భవ ||
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యం ఆవాహయామి |

ఆసనం –
అగ్నిపుత్ర మహాభాగ కార్తికేయ సురార్చిత |
రత్నసింహాసనం దేవ గృహాణ వరదావ్యయ ||
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః ఆసనం సమర్పయామి |

పాద్యం –
గణేశానుజ దేవేశ వల్లీకామదవిగ్రహ |
పాద్యం గృహాణ గాంగేయ భక్త్యా దత్తం సురార్చిత ||
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం –
బ్రహ్మాది దేవబృందానాం ప్రణవార్థోపదేశక |
అర్ఘ్యం గృహాణ దేవేశ తారకాంతక షణ్ముఖ ||
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః హస్తయోరర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం –
ఏలాకుంకుమకస్తూరీకర్పూరాదిసువాసితైః |
తీర్థైరాచమ్యతాం దేవ గంగాధరసుతావ్యయ ||
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః ఆచమనీయం సమర్పయామి |

పంచామృత స్నానం –
శర్కరా మధు గోక్షీర ఫలసార ఘృతైర్యుతమ్ |
పంచామృతస్నానమిదం బాహులేయ గృహాణ భో ||
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః పంచామృతస్నానం సమర్పయామి |

శుద్ధోదక స్నానం –
స్వామిన్ శరవణోద్భూత శూరపద్మాసురాంతక |
గంగాదిసలిలైః స్నాహి దేవసేనామనోహర ||
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |

వస్త్రం –
దుకూలవస్త్రయుగళం ముక్తాజాలసమన్వితమ్ |
ప్రీత్యా గృహాణ గాంగేయ భక్తాపద్భంజనక్షమ ||
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

ఉపవీతం –
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకమ్ |
యజ్ఞోపవీతం దేవేశ గృహాణ సురనాయక ||
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః ఉపవీతం సమర్పయామి |

భస్మ –
నిత్యాగ్నిహోత్రసంభూతం విరజాహోమభావితమ్ |
గృహాణ భస్మ హే స్వామిన్ భక్తానాం భూతిదో భవ ||
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః భస్మ సమర్పయామి |

గంధం –
కస్తూరీకుంకుమాద్యైశ్చ వాసితం సహిమోదకమ్ |
గంధం విలేపనార్థాయ గృహాణ క్రౌంచదారణ ||
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః గంధాన్ ధారయామి |

అక్షతలు –
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలేయాన్ తండులాన్ శుభాన్ |
కాంచనాక్షతసంయుక్తాన్ కుమార ప్రతిగృహ్యతామ్ ||
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః అక్షతాన్ సమర్పయామి |

ఆభరణం –
భూషణాని విచిత్రాణి హేమరత్నమయాని చ |
గృహాణ భువనాధార భుక్తిముక్తిఫలప్రద ||
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః ఆభరణాని సమర్పయామి |

పుష్పం –
పున్నగ వకుళాశోక నీప పాటల జాతి చ |
వాసంతికా బిల్వజాజీ పుష్పాణి పరిగృహ్యతామ్ |
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః పుష్పాణి సమర్పయామి |

అథాంగ పూజ –
సురవందితపాదాయ నమః – పాదౌ పూజయామి |
ముకురాకారజానవే నమః – జానునీ పూజయామి |
కరిరాజకరోరవే నమః – ఊరూ పూజయామి |
రత్నకింకిణికాయుక్తకటయే నమః – కటిం పూజయామి |
గుహాయ నమః – గుహ్యం పూజయామి |
హేరంబసహోదరాయ నమః – ఉదరం పూజయామి |
సునాభయే నమః – నాభిం పూజయామి |
సుహృదే నమః – హృదయం పూజయామి |
విశాలవక్షసే నమః – వక్షఃస్థలం పూజయామి |
కృత్తికాస్తనంధయాయ నమః – స్తనౌ పూజయామి |
శత్రుజయోర్జితబాహవే నమః – బాహూన్ పూజయామి |
శక్తిహస్తాయ నమః – హస్తాన్ పూజయామి |
పుష్కరస్రజే నమః – కంఠం పూజయామి |
షణ్ముఖాయ నమః – ముఖాని పూజయామి |
సునాసాయ నమః – నాసికే పూజయామి |
ద్విషణ్ణేత్రాయ నమః – నేత్రాణి పూజయామి |
హిరణ్యకుండలాయ నమః – కర్ణౌ పూజయామి |
ఫాలనేత్రసుతాయ నమః – ఫాలం పూజయామి |
వేదశిరోవేద్యాయ నమః – శిరః పూజయామి |
సేనాపతయే నమః – సర్వాణ్యంగాని పూజయామి |

అథ అష్టోత్తరశతనామ పూజా –

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామావళిః పశ్యతు |

శ్రీ వల్లీ అష్టోత్తరశతనామావళిః పశ్యతు |

శ్రీ దేవసేనా అష్టోత్తరశతనామావళిః పశ్యతు |

ధూపం –
దశాంగం గుగ్గులూపేతం సుగంధం సుమనోహరమ్ |
కపిలాఘృతసంయుక్తం ధూపం గృహ్ణీష్వ షణ్ముఖ ||
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః ధూపమాఘ్రాపయామి |

దీపం –
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యోజితం మయా |
దీపం గృహాణ స్కందేశ త్రైలోక్యతిమిరాపహమ్ ||
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః దీపం దర్శయామి |
ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |

నైవేద్యం –
లేహ్యం చోష్యం చ భోజ్యం చ పానీయం షడ్రసాన్వితమ్ |
భక్ష్యశాకాదిసంయుక్తం నైవేద్యం స్కంద గృహ్యతామ్ |
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః నైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి |
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” |
ఓం వ్యా॒నాయ॒ స్వాహా” | ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” |
ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి | ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి |

తాంబూలం –
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతమ్ |
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం –
దేవసేనాపతే స్కంద సంసారధ్వాంతభారక |
నీరాజనమిదం దేవ గృహ్యతాం సురసత్తమ ||
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః కర్పూరనీరాజనం దర్శయామి |

మంత్రపుష్పం –
ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్ |
పుష్పాంజలిం ప్రదాస్యామి భక్తాభీష్టప్రదాయక |
గృహాణవల్లీరమణ సుప్రీతేనాంతరాత్మనా ||
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః పుష్పాంజలిం సమర్పయామి |

ప్రదక్షిణ నమస్కారం –
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష సురేశ్వర ||
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి |

నమస్కారం –
షడాననం కుంకుమరక్తవర్ణం
ద్విషడ్భుజం బాలకమంబికాసుతమ్ |
రుద్రస్య సూనుం సురసైన్యనాథం
గుహం సదాఽహం శరణం ప్రపద్యే ||
శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి |

రాజోపచార పూజా –
ఓం శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః |
ఛత్రమాచ్ఛాదయామి |
చామరైర్వీజయామి |
గీతం శ్రావయామి |
నృత్యం దర్శయామి |
వాద్యం ఘోషయామి |
ఆందోళికాన్ ఆరోహయామి |
అశ్వాన్ ఆరోహయామి |
గజాన్ ఆరోహయామి |
ఓం శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః |
సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |

అర్ఘ్యం –
దేవసేనాపతే స్వామిన్ సేనానీరఖిలేష్టద |
ఇదమర్ఘ్యం ప్రదాస్యామి సుప్రీతో భవ సర్వదా ||
ఓం శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః |
ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్ || ౧ ||

చంద్రాత్రేయ మహాభాగ సోమ సోమవిభూషణ |
ఇదమర్ఘ్యం ప్రదాస్యామి సుప్రీతో భవ సర్వదా ||
ఓం శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః |
ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్ || ౨ ||

నీలకంఠ మహాభాగ సుబ్రహ్మణ్యసువాహన |
ఇదమర్ఘ్యం ప్రదాస్యామి సుప్రీతో భవ సర్వదా ||
ఓం శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యాయ నమః |
ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్ || ౩ ||

క్షమాప్రార్థనా –
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||

అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్య స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download శ్రీ సుబ్రహ్మణ్య పూజా విధానం PDF

శ్రీ సుబ్రహ్మణ్య పూజా విధానం PDF

Leave a Comment