|| శ్రీ వైద్యనాథ అష్టకమ (Vaidyanath Ashtakam Telugu PDF) ||
శ్రీ రామ సౌమిత్రిజటాయువేద
షడాననాదిత్య కుజార్చితాయ .
శ్రీనీలకంఠాయ దయామయాయ
శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ..
గంగాప్రవాహేందు జటాధరాయ
త్రిలోచనాయ స్మర కాలహంత్రే .
సమస్త దేవైరభిపూజితాయ
శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ..
భక్తప్రియాయ త్రిపురాంతకాయ
పినాకినే దుష్టహరాయ నిత్యం .
ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే
శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ..
ప్రభూతవాతాది సమస్తరోగ-
ప్రణాశకర్త్రే మునివందితాయ .
ప్రభాకరేంద్వగ్నివిలోచనాయ
శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ..
వాక్ష్రోత్రనేత్రాంఘ్రి విహీనజంతోః
వాక్ష్రోత్రనేత్రాంఘ్రి సుఖప్రదాయ .
కుష్ఠాదిసర్వోన్నతరోగహంత్రే
శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ..
వేదాంతవేద్యాయ జగన్మయాయ
యోగీశ్వరధ్యేయపదాంబుజాయ .
త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే
శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ..
స్వతీర్థమృద్భస్మభృతాంగభాజాం
పిశాచదుఃఖార్తిభయాపహాయ .
ఆత్మస్వరూపాయ శరీరభాజాం
శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ..
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ
స్రక్గంధభస్మాద్యభిశోభితాయ .
సుపుత్రదారాది సుభాగ్యదాయ
శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ..
|| ఫలస్తుతి ||
బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతి చ .
జపేన్నామత్రయం నిత్యం మహారోగనివారణం ..
| ఇతి శ్రీ వైద్యనాథాష్టకమ సంపూర్ణం .
Read in More Languages:- hindiश्री शिवाष्टकम्
- hindiश्री शिव रामाष्टकम
- hindiश्री शिवमङ्गलाष्टकम्
- odiaବିଲ୍ଵାଷ୍ଟକମ୍
- gujaratiબિલ્વાષ્ટકમ્
- hindiपार्वतीवल्लभ नीलकण्ठाष्टकम्
- sanskritश्री हाटकेश्वराष्टकम्
- hindiश्री चंद्रशेखर अष्टकम
- kannadaಚಂದ್ರಶೇಖರಾಷ್ಟಕಂ
- tamilஶ்ரீ சந்த்ரஶேகராஷ்டகம்
- englishShri Chandrasekhara Ashtakam
- teluguచంద్రశేఖర్ అష్టకం
- teluguరుద్రాష్టకం
- kannadaಶ್ರೀ ರುದ್ರಾಷ್ಟಕಂ
- tamilஶ்ரீ ருத்³ராஷ்டகம்
Found a Mistake or Error? Report it Now