Misc

శ్రీ కుబేర అష్టోత్రం

108 Names of Kubera Telugu

MiscAshtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ కుబేర అష్టోత్రం ||

ఓం కుబేరాయ నమః |
ఓం ధనదాయ నమః |
ఓం శ్రీమదే నమః |
ఓం యక్షేశాయ నమః |
ఓం గుహ్యకేశ్వరాయ నమః |
ఓం నిధీశాయ నమః |
ఓం శంకరసఖాయ నమః |
ఓం మహాలక్ష్మీనివాసభువయే నమః |
ఓం మహాపద్మనిధీశాయ నమః |
ఓం పూర్ణాయ నమః || ౧౦ ||

ఓం పద్మనిధీశ్వరాయ నమః |
ఓం శంఖాఖ్య నిధినాథాయ నమః |
ఓం మకరాఖ్యనిధిప్రియాయ నమః |
ఓం సుఖఛాప నిధినాయకాయ నమః |
ఓం ముకుందనిధినాయకాయ నమః |
ఓం కుందాక్యనిధినాథాయ నమః |
ఓం నీలనిత్యాధిపాయ నమః |
ఓం మహతే నమః |
ఓం వరనిత్యాధిపాయ నమః |
ఓం పూజ్యాయ నమః || ౨౦ ||

ఓం లక్ష్మీసామ్రాజ్యదాయకాయ నమః |
ఓం ఇలపిలాపతయే నమః |
ఓం కోశాధీశాయ నమః |
ఓం కులోధీశాయ నమః |
ఓం అశ్వరూపాయ నమః |
ఓం విశ్వవంద్యాయ నమః |
ఓం విశేషజ్ఞానాయ నమః |
ఓం విశారదాయ నమః |
ఓం నళకూభరనాథాయ నమః |
ఓం మణిగ్రీవపిత్రే నమః || ౩౦ ||

ఓం గూఢమంత్రాయ నమః |
ఓం వైశ్రవణాయ నమః |
ఓం చిత్రలేఖామనప్రియాయ నమః |
ఓం ఏకపింకాయ నమః |
ఓం అలకాధీశాయ నమః |
ఓం పౌలస్త్యాయ నమః |
ఓం నరవాహనాయ నమః |
ఓం కైలాసశైలనిలయాయ నమః |
ఓం రాజ్యదాయ నమః |
ఓం రావణాగ్రజాయ నమః || ౪౦ ||

ఓం చిత్రచైత్రరథాయ నమః |
ఓం ఉద్యానవిహారాయ నమః |
ఓం సుకుతూహలాయ నమః |
ఓం మహోత్సహాయ నమః |
ఓం మహాప్రాజ్ఞాయ నమః |
ఓం సదాపుష్పకవాహనాయ నమః |
ఓం సార్వభౌమాయ నమః |
ఓం అంగనాథాయ నమః |
ఓం సోమాయ నమః |
ఓం సౌమ్యదికేశ్వరాయ నమః |
ఓం పుణ్యాత్మనే నమః || ౫౦ ||

ఓం పురూహతశ్రీయై నమః |
ఓం సర్వపుణ్యజనేశ్వరాయ నమః |
ఓం నిత్యకీర్తయే నమః |
ఓం లంకాప్రాక్తన నాయకాయ నమః |
ఓం యక్షాయ నమః |
ఓం పరమశాంతాత్మనే నమః |
ఓం యక్షరాజే నమః |
ఓం యక్షిణివిరుత్తాయ నమః |
ఓం కిన్నరేశ్వరాయ నమః |
ఓం కింపురుషనాథాయ నమః || ౬౦ ||

ఓం ఖడ్గాయుధాయ నమః |
ఓం వశినే నమః |
ఓం ఈశానదక్షపార్శ్వస్థాయ నమః |
ఓం వాయునామసమాశ్రయాయ నమః |
ఓం ధర్మమార్గైకనిరతాయ నమః |
ఓం ధర్మసంముఖసంస్థితాయ నమః |
ఓం నిత్యేశ్వరాయ నమః |
ఓం ధనాధ్యక్షాయ నమః |
ఓం అష్టలక్ష్మ్యాశ్రీతాలయాయ నమః |
ఓం మనుష్యధర్మణ్యే నమః || ౭౦ ||

ఓం సకృతాయ నమః |
ఓం కోశలక్ష్మీసమాశ్రితాయ నమః |
ఓం ధనలక్ష్మీనిత్యవాసాయ నమః |
ఓం ధాన్యలక్ష్మీనివాసభువయే నమః |
ఓం అశ్వలక్ష్మీసదావాసాయ నమః |
ఓం గజలక్ష్మీస్థిరాలయాయ నమః |
ఓం రాజ్యలక్ష్మీజన్మగేహాయ నమః |
ఓం ధైర్యలక్ష్మీకృపాశ్రయాయ నమః |
ఓం అఖండైశ్వర్యసంయుక్తాయ నమః |
ఓం నిత్యానందాయ నమః || ౮౦ ||

ఓం సుఖాశ్రయాయ నమః |
ఓం నిత్యతృప్తాయ నమః |
ఓం నిధివేత్రే నమః |
ఓం నిరాశాయ నమః |
ఓం నిరుపద్రవాయ నమః |
ఓం నిత్యకామాయ నమః |
ఓం నిరాకాంక్షాయ నమః |
ఓం నిరుపాధికవాసభువయే నమః |
ఓం శాంతాయ నమః |
ఓం సర్వగుణోపేతాయ నమః || ౯౦ ||

ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సర్వసమ్మతాయ నమః |
ఓం సర్వాణికరుణాపాత్రాయ నమః |
ఓం సదానంద కృపాలయాయ నమః |
ఓం గంధర్వకులసంసేవ్యాయ నమః |
ఓం సౌగంధిక కుసుమప్రియాయ నమః |
ఓం స్వర్ణనగరీవాసాయ నమః |
ఓం నిధిపీఠసమాశ్రితాయ నమః |
ఓం మహామేరుద్రాస్తాయనే నమః |
ఓం మహర్షీగణసంస్తుతాయ నమః || ౧౦౦ ||

ఓం తుష్టాయ నమః |
ఓం శూర్పణకా జ్యేష్ఠాయ నమః |
ఓం శివపూజారథాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం రాజయోగసమాయుక్తాయ నమః |
ఓం రాజశేఖరపూజయే నమః |
ఓం రాజరాజాయ నమః |
ఓం కుబేరాయ నమః || ౧౦౮ ||

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ కుబేర అష్టోత్రం PDF

Download శ్రీ కుబేర అష్టోత్రం PDF

శ్రీ కుబేర అష్టోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App