Misc

లలితా అష్టోత్తర శత నామావళి

108 Names of Lalitha Devi Telugu

MiscAshtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| లలితా అష్టోత్తర శత నామావళి ||

ఓం ఐం హ్రీం శ్రీం రజతాచలశృంగాగ్రమధ్యస్థాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం హిమాచలమహావంశపావనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం శంకరార్ధాంగసౌందర్యశరీరాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం లసన్మరకతస్వచ్ఛవిగ్రహాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మహాతిశయసౌందర్యలావణ్యాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం శశాంకశేఖరప్రాణవల్లభాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సదాపంచదశాత్మైక్యస్వరూపాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం వజ్రమాణిక్యకటకకిరీటాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం కస్తూరీతిలకోల్లాసినిటిలాయై నమః | ౯ |

ఓం ఐం హ్రీం శ్రీం భస్మరేఖాంకితలసన్మస్తకాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం వికచాంభోరుహదళలోచనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం శరచ్చాంపేయపుష్పాభనాసికాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం లసత్కాంచనతాటంకయుగళాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మణిదర్పణసంకాశకపోలాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం తాంబూలపూరితస్మేరవదనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సుపక్వదాడిమీబీజరదనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం కంబుపూగసమచ్ఛాయకంధరాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం స్థూలముక్తాఫలోదారసుహారాయై నమః | ౧౮ |

ఓం ఐం హ్రీం శ్రీం గిరీశబద్ధమాంగళ్యమంగళాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం పద్మపాశాంకుశలసత్కరాబ్జాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం పద్మకైరవమందారసుమాలిన్యై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సువర్ణకుంభయుగ్మాభసుకుచాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం రమణీయచతుర్బాహుసంయుక్తాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం కనకాంగదకేయూరభూషితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం బృహత్సౌవర్ణసౌందర్యవసనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం బృహన్నితంబవిలసజ్జఘనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సౌభాగ్యజాతశృంగారమధ్యమాయై నమః | ౨౭ |

ఓం ఐం హ్రీం శ్రీం దివ్యభూషణసందోహరంజితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం పారిజాతగుణాధిక్యపదాబ్జాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సుపద్మరాగసంకాశచరణాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం కామకోటిమహాపద్మపీఠస్థాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీకంఠనేత్రకుముదచంద్రికాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సచామరరమావాణీవీజితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం భక్తరక్షణదాక్షిణ్యకటాక్షాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం భూతేశాలింగనోద్భూతపులకాంగ్యై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం అనంగజనకాపాంగవీక్షణాయై నమః | ౩౬ |

ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మోపేంద్రశిరోరత్నరంజితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం శచీముఖ్యామరవధూసేవితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం లీలాకల్పితబ్రహ్మాండమండలాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం ఏకాతపత్రసామ్రాజ్యదాయికాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సనకాదిసమారాధ్యపాదుకాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం దేవర్షిభిః స్తూయమానవైభవాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం కలశోద్భవదుర్వాసః పూజితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మత్తేభవక్త్రషడ్వక్త్రవత్సలాయై నమః | ౪౫ |

ఓం ఐం హ్రీం శ్రీం చక్రరాజమహాయంత్రమధ్యవర్త్యై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం చిదగ్నికుండసంభూతసుదేహాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం శశాంకఖండసంయుక్తమకుటాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మత్తహంసవధూమందగమనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం వందారుజనసందోహవందితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం అంతర్ముఖజనానందఫలదాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం పతివ్రతాంగనాభీష్టఫలదాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం అవ్యాజకరుణాపూరపూరితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం నితాంతసచ్చిదానందసంయుక్తాయై నమః | ౫౪ |

ఓం ఐం హ్రీం శ్రీం సహస్రసూర్యసంయుక్తప్రకాశాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం రత్నచింతామణిగృహమధ్యస్థాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం హానివృద్ధిగుణాధిక్యరహితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మహాపద్మాటవీమధ్యనివాసాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం జాగ్రత్స్వప్నసుషుప్తీనాం సాక్షిభూత్యై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మహాపాపౌఘపాపానాం వినాశిన్యై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం దుష్టభీతిమహాభీతిభంజనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సమస్తదేవదనుజప్రేరికాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సమస్తహృదయాంభోజనిలయాయై నమః | ౬౩ |

ఓం ఐం హ్రీం శ్రీం అనాహతమహాపద్మమందిరాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సహస్రారసరోజాతవాసితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం పునరావృత్తిరహితపురస్థాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం వాణీగాయత్రీసావిత్రీసన్నుతాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం రమాభూమిసుతారాధ్యపదాబ్జాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం లోపాముద్రార్చితశ్రీమచ్చరణాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సహస్రరతిసౌందర్యశరీరాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం భావనామాత్రసంతుష్టహృదయాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సత్యసంపూర్ణవిజ్ఞానసిద్ధిదాయై నమః | ౭౨ |

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీలోచనకృతోల్లాసఫలదాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీసుధాబ్ధిమణిద్వీపమధ్యగాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం దక్షాధ్వరవినిర్భేదసాధనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీనాథసోదరీభూతశోభితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం చంద్రశేఖరభక్తార్తిభంజనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సర్వోపాధివినిర్ముక్తచైతన్యాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం నామపారాయణాభీష్టఫలదాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సృష్టిస్థితితిరోధానసంకల్పాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీషోడశాక్షరీమంత్రమధ్యగాయై నమః | ౮౧ |

ఓం ఐం హ్రీం శ్రీం అనాద్యంతస్వయంభూతదివ్యమూర్త్యై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం భక్తహంసపరీముఖ్యవియోగాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మాతృమండలసంయుక్తలలితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం భండదైత్యమహాసత్త్వనాశనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం క్రూరభండశిరశ్ఛేదనిపుణాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం ధాత్ర్యచ్యుతసురాధీశసుఖదాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం చండముండనిశుంభాదిఖండనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం రక్తాక్షరక్తజిహ్వాదిశిక్షణాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మహిషాసురదోర్వీర్యనిగ్రహాయై నమః | ౯౦ |

ఓం ఐం హ్రీం శ్రీం అభ్రకేశమహోత్సాహకారణాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మహేశయుక్తనటనతత్పరాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం నిజభర్తృముఖాంభోజచింతనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం వృషభధ్వజవిజ్ఞానభావనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం జన్మమృత్యుజరారోగభంజనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం విధేయముక్తవిజ్ఞానసిద్ధిదాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం కామక్రోధాదిషడ్వర్గనాశనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం రాజరాజార్చితపదసరోజాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సర్వవేదాంతసంసిద్ధసుతత్త్వాయై నమః | ౯౯ |

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీవీరభక్తవిజ్ఞాననిధానాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం అశేషదుష్టదనుజసూదనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సాక్షాచ్ఛ్రీదక్షిణామూర్తిమనోజ్ఞాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం హయమేధాగ్రసంపూజ్యమహిమాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం దక్షప్రజాపతిసుతావేషాఢ్యాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సుమబాణేక్షుకోదండమండితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం నిత్యయౌవనమాంగళ్యమంగళాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మహాదేవసమాయుక్తశరీరాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మహాదేవరతౌత్సుక్యమహాదేవ్యై నమః | ౧౦౮ |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
లలితా అష్టోత్తర శత నామావళి PDF

Download లలితా అష్టోత్తర శత నామావళి PDF

లలితా అష్టోత్తర శత నామావళి PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App