శని అష్టోత్తర శత నామావళి PDF తెలుగు
Download PDF of 108 Names of Shani Dev Telugu
Shani Dev ✦ Ashtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह) ✦ తెలుగు
శని అష్టోత్తర శత నామావళి తెలుగు Lyrics
|| శని అష్టోత్తర శత నామావళి ||
ఓం శనైశ్చరాయ నమః ।
ఓం శాంతాయ నమః ।
ఓం సర్వాభీష్టప్రదాయినే నమః ।
ఓం శరణ్యాయ నమః ।
ఓం వరేణ్యాయ నమః ।
ఓం సర్వేశాయ నమః ।
ఓం సౌమ్యాయ నమః ।
ఓం సురవంద్యాయ నమః ।
ఓం సురలోకవిహారిణే నమః ।
ఓం సుఖాసనోపవిష్టాయ నమః ॥ 10 ॥
ఓం సుందరాయ నమః ।
ఓం ఘనాయ నమః ।
ఓం ఘనరూపాయ నమః ।
ఓం ఘనాభరణధారిణే నమః ।
ఓం ఘనసారవిలేపాయ నమః ।
ఓం ఖద్యోతాయ నమః ।
ఓం మందాయ నమః ।
ఓం మందచేష్టాయ నమః ।
ఓం మహనీయగుణాత్మనే నమః ।
ఓం మర్త్యపావనపదాయ నమః ॥ 20 ॥
ఓం మహేశాయ నమః ।
ఓం ఛాయాపుత్రాయ నమః ।
ఓం శర్వాయ నమః ।
ఓం శరతూణీరధారిణే నమః ।
ఓం చరస్థిరస్వభావాయ నమః ।
ఓం చంచలాయ నమః ।
ఓం నీలవర్ణాయ నమః ।
ఓం నిత్యాయ నమః ।
ఓం నీలాంజననిభాయ నమః ।
ఓం నీలాంబరవిభూషాయ నమః ॥ 30 ॥
ఓం నిశ్చలాయ నమః ।
ఓం వేద్యాయ నమః ।
ఓం విధిరూపాయ నమః ।
ఓం విరోధాధారభూమయే నమః ।
ఓం భేదాస్పదస్వభావాయ నమః ।
ఓం వజ్రదేహాయ నమః ।
ఓం వైరాగ్యదాయ నమః ।
ఓం వీరాయ నమః ।
ఓం వీతరోగభయాయ నమః ।
ఓం విపత్పరంపరేశాయ నమః ॥ 40 ॥
ఓం విశ్వవంద్యాయ నమః ।
ఓం గృధ్నవాహాయ నమః ।
ఓం గూఢాయ నమః ।
ఓం కూర్మాంగాయ నమః ।
ఓం కురూపిణే నమః ।
ఓం కుత్సితాయ నమః ।
ఓం గుణాఢ్యాయ నమః ।
ఓం గోచరాయ నమః ।
ఓం అవిద్యామూలనాశాయ నమః ।
ఓం విద్యాఽవిద్యాస్వరూపిణే నమః ॥ 50 ॥
ఓం ఆయుష్యకారణాయ నమః ।
ఓం ఆపదుద్ధర్త్రే నమః ।
ఓం విష్ణుభక్తాయ నమః ।
ఓం వశినే నమః ।
ఓం వివిధాగమవేదినే నమః ।
ఓం విధిస్తుత్యాయ నమః ।
ఓం వంద్యాయ నమః ।
ఓం విరూపాక్షాయ నమః ।
ఓం వరిష్ఠాయ నమః ।
ఓం గరిష్ఠాయ నమః ॥ 60 ॥
ఓం వజ్రాంకుశధరాయ నమః ।
ఓం వరదాభయహస్తాయ నమః ।
ఓం వామనాయ నమః ।
ఓం జ్యేష్ఠాపత్నీసమేతాయ నమః ।
ఓం శ్రేష్ఠాయ నమః ।
ఓం మితభాషిణే నమః ।
ఓం కష్టౌఘనాశకాయ నమః ।
ఓం పుష్టిదాయ నమః ।
ఓం స్తుత్యాయ నమః ।
ఓం స్తోత్రగమ్యాయ నమః ॥ 70 ॥
ఓం భక్తివశ్యాయ నమః ।
ఓం భానవే నమః ।
ఓం భానుపుత్రాయ నమః ।
ఓం భవ్యాయ నమః ।
ఓం పావనాయ నమః ।
ఓం ధనుర్మండలసంస్థాయ నమః ।
ఓం ధనదాయ నమః ।
ఓం ధనుష్మతే నమః ।
ఓం తనుప్రకాశదేహాయ నమః ।
ఓం తామసాయ నమః ॥ 80 ॥
ఓం అశేషజనవంద్యాయ నమః ।
ఓం విశేషఫలదాయినే నమః ।
ఓం వశీకృతజనేశాయ నమః ।
ఓం పశూనాం పతయే నమః ।
ఓం ఖేచరాయ నమః ।
ఓం ఖగేశాయ నమః ।
ఓం ఘననీలాంబరాయ నమః ।
ఓం కాఠిన్యమానసాయ నమః ।
ఓం ఆర్యగణస్తుత్యాయ నమః ।
ఓం నీలచ్ఛత్రాయ నమః ॥ 90 ॥
ఓం నిత్యాయ నమః ।
ఓం నిర్గుణాయ నమః ।
ఓం గుణాత్మనే నమః ।
ఓం నిరామయాయ నమః ।
ఓం నింద్యాయ నమః ।
ఓం వందనీయాయ నమః ।
ఓం ధీరాయ నమః ।
ఓం దివ్యదేహాయ నమః ।
ఓం దీనార్తిహరణాయ నమః ।
ఓం దైన్యనాశకరాయ నమః ॥ 100 ॥
ఓం ఆర్యజనగణ్యాయ నమః ।
ఓం క్రూరాయ నమః ।
ఓం క్రూరచేష్టాయ నమః ।
ఓం కామక్రోధకరాయ నమః ।
ఓం కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమః ।
ఓం పరిపోషితభక్తాయ నమః ।
ఓం పరభీతిహరాయ నమః ।
ఓం భక్తసంఘమనోఽభీష్టఫలదాయ నమః ॥ 108 ॥
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశని అష్టోత్తర శత నామావళి
READ
శని అష్టోత్తర శత నామావళి
on HinduNidhi Android App