Download HinduNidhi App
Misc

దుఖతారణ శివ స్తోత్రం

Dukhatarana Shiva Stotram Telugu

MiscStotram (स्तोत्र संग्रह)ಕನ್ನಡ
Share This

|| దుఖతారణ శివ స్తోత్రం ||

త్వం స్రష్టాప్యవితా భువో నిగదితః సంహారకర్తచాప్యసి
త్వం సర్వాశ్రయభూత ఏవ సకలశ్చాత్మా త్వమేకః పరః.

సిద్ధాత్మన్ నిధిమన్ మహారథ సుధామౌలే జగత్సారథే
శంభో పాలయ మాం భవాలయపతే సంసారదుఃఖార్ణవాత్.

భూమౌ ప్రాప్య పునఃపునర్జనిమథ ప్రాగ్గర్భదుఃఖాతురం
పాపాద్రోగమపి ప్రసహ్య సహసా కష్టేన సంపీడితం.

సర్వాత్మన్ భగవన్ దయాకర విభో స్థాణో మహేశ ప్రభో
శంభో పాలయ మాం భవాలయపతే సంసారదుఃఖార్ణవాత్.

జ్ఞాత్వా సర్వమశాశ్వతం భువి ఫలం తాత్కాలికం పుణ్యజం
త్వాం స్తౌమీశ విభో గురో ను సతతం త్వం ధ్యానగమ్యశ్చిరం.

దివ్యాత్మన్ ద్యుతిమన్ మనఃసమగతే కాలక్రియాధీశ్వర
శంభో పాలయ మాం భవాలయపతే సంసారదుఃఖార్ణవాత్.

తే కీర్తేః శ్రవణం కరోమి వచనం భక్త్యా స్వరూపస్య తే
నిత్యం చింతనమర్చనం తవ పదాంభోజస్య దాస్యంచ తే.

లోకాత్మన్ విజయిన్ జనాశ్రయ వశిన్ గౌరీపతే మే గురో
శంభో పాలయ మాం భవాలయపతే సంసారదుఃఖార్ణవాత్.

సంసారార్ణవ- శోకపూర్ణజలధౌ నౌకా భవేస్త్వం హి మే
భాగ్యం దేహి జయం విధేహి సకలం భక్తస్య తే సంతతం.

భూతాత్మన్ కృతిమన్ మునీశ్వర విధే శ్రీమన్ దయాశ్రీకర
శంభో పాలయ మాం భవాలయపతే సంసారదుఃఖార్ణవాత్.

నాచారో మయి విద్యతే న భగవన్ శ్రద్ధా న శీలం తపో
నైవాస్తే మయి భక్తిరప్యవిదితా నో వా గుణో న ప్రియం.

మంత్రాత్మన్ నియమిన్ సదా పశుపతే భూమన్ ధ్రువం శంకర
శంభో పాలయ మాం భవాలయపతే సంసారదుఃఖార్ణవాత్.

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
దుఖతారణ శివ స్తోత్రం PDF

Download దుఖతారణ శివ స్తోత్రం PDF

దుఖతారణ శివ స్తోత్రం PDF

Leave a Comment