ఆర్తత్రాణపరాయణాష్టకమ్ PDF తెలుగు
Download PDF of Arta Trana Parayana Ashtakam Telugu
Misc ✦ Ashtakam (अष्टकम संग्रह) ✦ తెలుగు
ఆర్తత్రాణపరాయణాష్టకమ్ తెలుగు Lyrics
|| ఆర్తత్రాణపరాయణాష్టకమ్ ||
ప్రహ్లాద ప్రభుతాస్తి చేత్తవ హరే సర్వత్ర మే దర్శయన్
స్తంభే చైవ హిరణ్యకశ్యపుపురస్తత్రావిరాసీద్ధరిః |
వక్షస్తస్యవిదారయన్నిజనఖైర్వాత్సల్యమావేదయ-
న్నార్తత్రాణపరాయణస్స భగవాన్నారాయణో మే గతిః || ౧ ||
శ్రీరామాఽర్త విభీషణోయమనఘో రక్షో భయాదాగతః
సుగ్రీవానయ పాలయైన మధునా పౌలస్త్యమేవాగతమ్ |
ఇత్యుక్త్వాఽభయమస్య సర్వవిదితో యో రాఘవో దత్తవా-
నార్తత్రాణపరాయణస్స భగవాన్నారాయణో మే గతిః || ౨ ||
నక్రగ్రస్తపదం సముద్ధృతకరం బ్రహ్మాదిదేవాసురాః
రక్షంతీత్యనుదీనవాక్యకరుణం దేవేషు శక్తేషు యః |
మా భైషీతి రరక్ష నక్రవదనాచ్చక్రాయుధశ్శ్రీధరో
ఆర్తత్రాణపరాయణస్స భగవాన్నారాయణో మే గతిః || ౩ ||
హా కృష్ణాచ్యుత హా కృపాజలనిధే హా పాండవానాం సఖే
క్వాసి క్వాసి సుయోధనాదపహృతాం హా రక్ష మామాతురాం |
ఇత్యుక్తోఽక్షయవస్త్రరక్షితతనుః యోఽపాలయద్ద్రౌపదీ-
మార్తత్రాణపరాయణస్స భగవాన్నారాయణో మే గతిః || ౪ ||
యత్పాదాబ్జనఖోదకం త్రిజగతాం పాపౌఘసంశోషణం
యన్నామామృతపూరకం చ తపతాం సంసారసన్తాడనమ్ |
పాషాణోపి యదంఘ్రిపద్మరజసా శాపాదిశర్మోచిత-
స్త్వార్తత్రాణపరాయణస్స భగవాన్నారాయణో మే గతిః || ౫ ||
యన్నామస్మరణాద్విషాదసహితో విప్రః పురాఽజామిళః
ప్రాగాన్ముక్తిమశోషితాసు నిచయః పాపౌఘదావానలాత్ |
ఏతద్భాగవతోత్తమాననృపతీ ప్రాప్తాంబరీషాఽర్జునా-
వార్తత్రాణపరాయణస్స భగవాన్నారాయణో మే గతిః || ౬ ||
నాధీత శ్రుతయో న సత్యమతయో ఘోషస్థితా గోపికాః
జారిణ్యః కులజాతధర్మవిముఖా అధ్యాత్మభావం యయుః |
భక్త్యా యస్య తథా విధాశ్చ సుగమాస్తస్యాధియస్సమతా
ఆర్తత్రాణపరాయణస్స భగవాన్నారాయణో మే గతిః || ౭ ||
కావేరీహృదయాభిరామపుళినే పుణ్యే జగన్మండలే
చంద్రాం భోజవతీ తటీ పరిసరే ధాత్రా సమారాధితే |
శ్రీరంగే భుజగేంద్రభోగశయనే శేతే సదా యః పుమా-
నార్తత్రాణపరాయణస్స భగవాన్నారాయణో మే గతిః || ౮ ||
యో రక్షద్వసనాదిభిర్విరహితం విప్రం కుచేలాధిపం
దాసం దీన చకోర పాలనవిధౌ శ్రీశంఖచక్రోజ్జ్వలః |
తజ్జీర్ణాంబరముష్టిమేయపృథుకం యోఽఽదాయ భుక్త్వా క్షణా-
దార్తత్రాణపరాయణస్స భగవాన్నారాయణో మే గతిః || ౯ ||
ఇతి శ్రీమద్దేశికాచార్య విరచితం ఆర్తత్రాణపరాయణాష్టకమ్ ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowఆర్తత్రాణపరాయణాష్టకమ్

READ
ఆర్తత్రాణపరాయణాష్టకమ్
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
