Download HinduNidhi App
Bhairava

శ్రీ బతుక్ భైరవ హృదయ

Batuk Bhairav Hridayam Telugu

BhairavaHridayam (हृदयम् संग्रह)తెలుగు
Share This

|| శ్రీ బతుక్ భైరవ హృదయ ||

పూర్వపీఠికా

కైలాశశిఖరాసీనం దేవదేవం జగద్గురుం .
దేవీ పప్రచ్ఛ సర్వజ్ఞం శంకరం వరదం శివం ..

.. శ్రీదేవ్యువాచ ..

దేవదేవ పరేశాన భక్త్తాభీష్టప్రదాయక .
ప్రబ్రూహి మే మహాభాగ గోప్యం యద్యపి న ప్రభో ..

బటుకస్యైవ హృదయం సాధకానాం హితాయ చ .

.. శ్రీశివ ఉవాచ ..

శృణు దేవి ప్రవక్ష్యామి హృదయం బటుకస్య చ ..

గుహ్యాద్గుహ్యతరం గుహ్యం తచ్ఛృణుష్వ తు మధ్యమే .
హృదయాస్యాస్య దేవేశి బృహదారణ్యకో ఋషిః ..

ఛందోఽనుష్టుప్ సమాఖ్యాతో దేవతా బటుకః స్మృతః .
ప్రయోగాభీష్టసిద్ధయర్థం వినియోగః ప్రకీర్తితః ..

.. సవిధి హృదయస్తోత్రస్య వినియోగః ..

ఓం అస్య శ్రీబటుకభైరవహృదయస్తోత్రస్య శ్రీబృహదారణ్యక ఋషిః .
అనుష్టుప్ ఛందః . శ్రీబటుకభైరవః దేవతా .
అభీష్టసిద్ధ్యర్థం పాఠే వినియోగః ..

.. అథ ఋష్యాదిన్యాసః ..

శ్రీ బృహదారణ్యకఋషయే నమః శిరసి .
అనుష్టుప్ఛందసే నమః ముఖే .
శ్రీబటుకభైరవదేవతాయై నమః హృదయే .
అభీష్టసిద్ధ్యర్థం పాఠే వినియోగాయ నమః సర్వాంగే ..

.. ఇతి ఋష్యాదిన్యాసః ..

ఓం ప్రణవేశః శిరః పాతు లలాటే ప్రమథాధిపః .
కపోలౌ కామవపుషో భ్రూభాగే భైరవేశ్వరః ..

నేత్రయోర్వహ్నినయనో నాసికాయామఘాపహః .
ఊర్ధ్వోష్ఠే దీర్ఘనయనో హ్యధరోష్ఠే భయాశనః ..

చిబుకే భాలనయనో గండయోశ్చంద్రశేఖరః .
ముఖాంతరే మహాకాలో భీమాక్షో ముఖమండలే ..

గ్రీవాయాం వీరభద్రోఽవ్యాద్ ఘంటికాయాం మహోదరః .
నీలకంఠో గండదేశే జిహ్వాయాం ఫణిభూషణః ..

దశనే వజ్రదశనో తాలుకే హ్యమృతేశ్వరః .
దోర్దండే వజ్రదండో మే స్కంధయోః స్కందవల్లభః ..

కూర్పరే కంజనయనో ఫణౌ ఫేత్కారిణీపతిః .
అంగులీషు మహాభీమో నఖేషు అఘహాఽవతు ..

కక్షే వ్యాఘ్రాసనో పాతు కట్యాం మాతంగచర్మణీ .
కుక్షౌ కామేశ్వరః పాతు వస్తిదేశే స్మరాంతకః ..

శూలపాణిర్లింగదేశే గుహ్యే గుహ్యేశ్వరోఽవతు .
జంఘాయాం వజ్రదమనో జఘనే జృంభకేశ్వరః ..

పాదౌ జ్ఞానప్రదః పాతు ధనదశ్చాంగులీషు చ .
దిగ్వాసో రోమకూపేషు సంధిదేశే సదాశివః ..

పూర్వాశాం కామపీఠస్థః ఉడ్డీశస్థోఽగ్నికోణకే .
యామ్యాం జాలంధరస్థో మే నైరృత్యాం కోటిపీఠగః ..

వారుణ్యాం వజ్రపీఠస్థో వాయవ్యాం కులపీఠగః .
ఉదీచ్యాం వాణపీఠస్థః ఐశాన్యామిందుపీఠగః ..

ఊర్ధ్వం బీజేంద్రపీఠస్థః ఖేటస్థో భూతలోఽవతు .
రురుః శయానేఽవతు మాం చండో వాదే సదాఽవతు ..

గమనే తీవ్రనయనః ఆసీనే భూతవల్లభః .
యుద్ధకాలే మహాభీమో భయకాలే భవాంతకః ..

రక్ష రక్ష పరేశాన భీమదంష్ట్ర భయాపహ .
మహాకాల మహాకాల రక్ష మాం కాలసంకటాత్ ..

.. ఫలశ్రుతిః ..

ఇతీదం హృదయం దివ్యం సర్వపాపప్రణాశనం .
సర్వసంపత్ప్రదం భద్రే సర్వసిద్ధిఫలప్రదం ..

.. ఇతి శ్రీబటుకభైరవహృదయస్తోత్రం సంపూర్ణం ..

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download శ్రీ బతుక్ భైరవ హృదయ PDF

శ్రీ బతుక్ భైరవ హృదయ PDF

Leave a Comment