Download HinduNidhi App
Misc

కేతు కవచం

Ketu Kavacham Telugu

MiscKavach (कवच संग्रह)తెలుగు
Share This

|| కేతు కవచం ||

ధ్యానం

కేతుం కరాలవదనం
చిత్రవర్ణం కిరీటినమ్ ।
ప్రణమామి సదా కేతుం
ధ్వజాకారం గ్రహేశ్వరమ్ ॥ 1 ॥

। అథ కేతు కవచమ్ ।

చిత్రవర్ణః శిరః పాతు
భాలం ధూమ్రసమద్యుతిః ।
పాతు నేత్రే పింగలాక్షః
శ్రుతీ మే రక్తలోచనః ॥ 2 ॥

ఘ్రాణం పాతు
సువర్ణాభశ్చిబుకం సింహికాసుతః ।
పాతు కంఠం చ మే కేతుః
స్కంధౌ పాతు గ్రహాధిపః ॥ 3 ॥

హస్తౌ పాతు సురశ్రేష్ఠః
కుక్షిం పాతు మహాగ్రహః ।
సింహాసనః కటిం పాతు
మధ్యం పాతు మహాసురః ॥ 4 ॥

ఊరూ పాతు మహాశీర్షో
జానునీ మేఽతికోపనః ।
పాతు పాదౌ చ మే క్రూరః
సర్వాంగం నరపింగలః ॥ 5 ॥

ఫలశ్రుతిః

య ఇదం కవచం
దివ్యం సర్వరోగవినాశనమ్ ।
సర్వశత్రువినాశం చ
ధారణాద్విజయీ భవేత్ ॥ 6 ॥

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
కేతు కవచం PDF

Download కేతు కవచం PDF

కేతు కవచం PDF

Leave a Comment