ధర్మదేవతా స్తోత్రం (వరాహపురాణే)
|| ధర్మదేవతా స్తోత్రం (వరాహపురాణే) || దేవా ఊచుః | నమోఽస్తు శశిసంకాశ నమస్తే జగతః పతే | నమోఽస్తు దేవరూపాయ స్వర్గమార్గప్రదర్శక | కర్మమార్గస్వరూపాయ సర్వగాయ నమో నమః || ౧ || త్వయేయం పాల్యతే పృథ్వీ త్రైలోక్యం చ త్వయైవ హి | జనస్తపస్తథా సత్యం త్వయా సర్వం తు పాల్యతే || ౨ || న త్వయా రహితం కించిజ్జగత్స్థావరజంగమమ్ | విద్యతే త్వద్విహీనం తు సద్యో నశ్యతి వై జగత్ ||…