శని పంచక స్తోత్రం PDF తెలుగు
Download PDF of Shani Panchakam Stotram Telugu
Shani Dev ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శని పంచక స్తోత్రం తెలుగు Lyrics
|| శని పంచక స్తోత్రం (Shani Panchakam Stotram Telugu PDF) ||
సర్వాధిదుఃఖహరణం హ్యపరాజితం తం
ముఖ్యామరేంద్రమహితం వరమద్వితీయం.
అక్షోభ్యముత్తమసురం వరదానమార్కిం
వందే శనైశ్చరమహం నవఖేటశస్తం.
ఆకర్ణపూర్ణధనుషం గ్రహముఖ్యపుత్రం
సన్మర్త్యమోక్షఫలదం సుకులోద్భవం తం.
ఆత్మప్రియంకరమ- పారచిరప్రకాశం
వందే శనైశ్చరమహం నవఖేటశస్తం.
అక్షయ్యపుణ్యఫలదం కరుణాకటాక్షం
చాయుష్కరం సురవరం తిలభక్ష్యహృద్యం.
దుష్టాటవీహుతభుజం గ్రహమప్రమేయం
వందే శనైశ్చరమహం నవఖేటశస్తం.
ఋగ్రూపిణం భవభయాఽపహఘోరరూపం
చోచ్చస్థసత్ఫలకరం ఘటనక్రనాథం.
ఆపన్నివారకమసత్యరిపుం బలాఢ్యం
వందే శనైశ్చరమహం నవఖేటశస్తం.
ఏనౌఘనాశనమనార్తికరం పవిత్రం
నీలాంబరం సునయనం కరుణానిధిం తం.
ఏశ్వర్యకార్యకరణం చ విశాలచిత్తం
వందే శనైశ్చరమహం నవఖేటశస్తం.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశని పంచక స్తోత్రం

READ
శని పంచక స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
