Misc

శ్రీ సూర్య స్తోత్రం – ౧ (శివ ప్రోక్తం)

Surya Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ సూర్య స్తోత్రం – ౧ (శివ ప్రోక్తం) ||

ధ్యానం –
ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం
భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ |
ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం
భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్ || ౧ ||

కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః |
జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః || ౨ ||

బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |
అస్తకాలే స్వయం విష్ణుస్త్రయీమూర్తిర్దివాకరః || ౩ ||

ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః |
సోఽయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః || ౪ ||

పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమో నమః |
అండయోనిర్మహాసాక్షీ ఆదిత్యాయ నమో నమః || ౫ ||

కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః |
ధర్మమూర్తిర్దయామూర్తిస్తత్త్వమూర్తిర్నమో నమః || ౬ ||

సకలేశాయ సూర్యాయ క్షాంతేశాయ నమో నమః | [ఛాయేశాయ]
క్షయాపస్మారగుల్మాదిదుర్దోషవ్యాధినాశనమ్ || ౭ ||

సర్వజ్వరహరం చైవ కుక్షిరోగనివారణమ్ |
ఏతత్ స్తోత్రం శివ ప్రోక్తం సర్వసిద్ధికరం పరమ్ |
సర్వసంపత్కరం చైవ సర్వాభీష్టప్రదాయకమ్ || ౮ ||

ఇతి శ్రీ సూర్య స్తోత్రమ్ |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ సూర్య స్తోత్రం - ౧ (శివ ప్రోక్తం) PDF

Download శ్రీ సూర్య స్తోత్రం - ౧ (శివ ప్రోక్తం) PDF

శ్రీ సూర్య స్తోత్రం - ౧ (శివ ప్రోక్తం) PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App