Download HinduNidhi App
Misc

శ్రీ విష్ణుః అష్టావింశతినామ స్తోత్రం

Vishnu Ashtavimshati Nama Stotram Telugu

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

|| శ్రీ విష్ణుః అష్టావింశతినామ స్తోత్రం ||

అర్జున ఉవాచ-
కిం ను నామ సహస్రాణి జపతే చ పునః పునః |
యాని నామాని దివ్యాని తాని చాచక్ష్వ కేశవ || ౧ ||

శ్రీ భగవానువాచ-
మత్స్యం కూర్మం వరాహం చ వామనం చ జనార్దనమ్ |
గోవిందం పుండరీకాక్షం మాధవం మధుసూదనమ్ || ౨ ||

పద్మనాభం సహస్రాక్షం వనమాలిం హలాయుధమ్ |
గోవర్ధనం హృషీకేశం వైకుంఠం పురుషోత్తమమ్ || ౩ ||

విశ్వరూపం వాసుదేవం రామం నారాయణం హరిమ్ |
దామోదరం శ్రీధరం చ వేదాంగం గరుడధ్వజమ్ || ౪ ||

అనంతం కృష్ణగోపాలం జపతో నాస్తి పాతకమ్ |
గవాం కోటిప్రదానస్య అశ్వమేధశతస్య చ || ౫ ||

కన్యాదానసహస్రాణాం ఫలం ప్రాప్నోతి మానవః |
అమాయాం వా పౌర్ణమాస్యామేకాదశ్యాం తథైవ చ || ౬ ||

సంధ్యాకాలే స్మరేన్నిత్యం ప్రాతఃకాలే తథైవ చ |
మధ్యాహ్నే చ జపేన్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే || ౭ ||

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download శ్రీ విష్ణుః అష్టావింశతినామ స్తోత్రం PDF

శ్రీ విష్ణుః అష్టావింశతినామ స్తోత్రం PDF

Leave a Comment