Download HinduNidhi App
Misc

శ్రీ విష్ణోః షోడశనామ స్తోత్రం

Vishnu Shodasa Nama Stotram Telugu

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

|| శ్రీ విష్ణోః షోడశనామ స్తోత్రం ||

ఔషధే చింతయేద్విష్ణుం భోజనే చ జనార్దనమ్ |
శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిమ్ || ౧ ||

యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమమ్ |
నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే || ౨ ||

దుస్స్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్ |
కాననే నారసింహం చ పావకే జలశాయినమ్ || ౩ ||

జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనమ్ |
గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవమ్ || ౪ ||

షోడశైతాని నామాని ప్రాతరూత్థాయ యః పఠేత్ |
సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకే మహీయతే || ౫ ||

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download శ్రీ విష్ణోః షోడశనామ స్తోత్రం PDF

శ్రీ విష్ణోః షోడశనామ స్తోత్రం PDF

Leave a Comment