Misc

శ్రీ వేంకటేశ అష్టోత్తర శతనామావలీ

108 Names of Lord Venkateshwara Telugu

MiscAshtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ వేంకటేశ అష్టోత్తర శతనామావలీ ||

ఓం శ్రీవేంకటేశాయ నమః |
ఓం శ్రీనివాసాయ నమః |
ఓం లక్ష్మీపతయే నమః |
ఓం అనామయాయ నమః |
ఓం అమృతాంశాయ నమః |
ఓం జగద్వంద్యాయ నమః |
ఓం గోవిందాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం శేషాద్రినిలయాయ నమః || ౧౦ ||

ఓం దేవాయ నమః |
ఓం కేశవాయ నమః |
ఓం మధుసూదనాయ నమః |
ఓం అమృతాయ నమః |
ఓం మాధవాయ నమః |
ఓం కృష్ణాయ నమః |
ఓం శ్రీహరయే నమః |
ఓం జ్ఞానపంజరాయ నమః |
ఓం శ్రీవత్సవక్షసే నమః |
ఓం సర్వేశాయ నమః || ౨౦ ||

ఓం గోపాలాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం గోపీశ్వరాయ నమః |
ఓం పరంజ్యోతిషే నమః |
ఓం వైకుంఠపతయే నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం సుధాతనవే నమః |
ఓం యాదవేంద్రాయ నమః |
ఓం నిత్యయౌవనరూపవతే నమః |
ఓం చతుర్వేదాత్మకాయ నమః || ౩౦ ||

ఓం విష్ణవే నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం పద్మినీప్రియాయ నమః |
ఓం ధరాపతయే నమః |
ఓం సురపతయే నమః |
ఓం నిర్మలాయ నమః |
ఓం దేవపూజితాయ నమః |
ఓం చతుర్భుజాయ నమః |
ఓం చక్రధరాయ నమః |
ఓం త్రిధామ్నే నమః || ౪౦ ||

ఓం త్రిగుణాశ్రయాయ నమః |
ఓం నిర్వికల్పాయ నమః |
ఓం నిష్కళంకాయ నమః |
ఓం నిరాతంకాయ నమః |
ఓం నిరంజనాయ నమః |
ఓం నిరాభాసాయ నమః |
ఓం నిత్యతృప్తాయ నమః |
ఓం నిర్గుణాయ నమః |
ఓం నిరుపద్రవాయ నమః |
ఓం గదాధరాయ నమః || ౫౦ ||

ఓం శాంగ్రపాణయే నమః |
ఓం నందకినే నమః |
ఓం శంఖదారకాయ నమః |
ఓం అనేకమూర్తయే నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం కటిహస్తాయ నమః |
ఓం వరప్రదాయ నమః |
ఓం అనేకాత్మనే నమః |
ఓం దీనబంధవే నమః |
ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః || ౬౦ ||

ఓం ఆకాశరాజవరదాయ నమః |
ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః |
ఓం దామోదరాయ నమః |
ఓం జగత్పాలాయ నమః |
ఓం పాపఘ్నాయ నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః|
ఓం శింశుమారాయ నమః |
ఓం జటాముకుటశోభితాయ నమః |
ఓం శంఖమధ్యోల్లసన్మంజులకింకిణ్యాఢ్యకరండకాయ నమః || ౭౦ ||

ఓం నీలమేఘశ్యామతనవే నమః |
ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమః |
ఓం జగద్వ్యాపినే నమః |
ఓం జగత్కర్త్రే నమః |
ఓం జగత్సాక్షిణే నమః |
ఓం జగత్పతయే నమః |
ఓం చింతితార్థ ప్రదాయకాయ నమః |
ఓం జిష్ణవే నమః |
ఓం దాశార్హాయ నమః |
ఓం దశరూపవతే నమః || ౮౦ ||

ఓం దేవకీనందనాయ నమః |
ఓం శౌరయే నమః |
ఓం హయగ్రీవాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః |
ఓం పీతాంబరధరాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం వనమాలినే నమః |
ఓం పద్మనాభాయ నమః |
ఓం మృగయాసక్తమానసాయ నమః || ౯౦ ||

ఓం అశ్వారూఢాయ నమః |
ఓం ఖడ్గధారిణే నమః |
ఓం ధనార్జనసుముత్సుకాయ నమః |
ఓం ఘనసారలసన్మధ్యత కస్తూరీతిలకోజ్జ్వలాయ నమః |
ఓం సచ్చిదానందరూపాయ నమః |
ఓం జగన్మంగళదాయకాయ నమః |
ఓం యజ్ఞరూపాయ నమః |
ఓం యజ్ఞభోక్త్రే నమః |
ఓం చిన్మయాయ నమః |
ఓం పరమేశ్వరాయ నమః || ౧౦౦ ||

ఓం పరమార్థప్రదాయకాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం దోర్దండవిక్రమాయ నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం పరబ్రహ్మణే నమః |
ఓం శ్రీ విభవే నమః |
ఓం జగదేశ్వరాయ నమః || ౧౦౮ ||

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ వేంకటేశ అష్టోత్తర శతనామావలీ PDF

Download శ్రీ వేంకటేశ అష్టోత్తర శతనామావలీ PDF

శ్రీ వేంకటేశ అష్టోత్తర శతనామావలీ PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App