భాగ్య విధాయక రామ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Bhagya Vidhayaka Rama Stotram Telugu
Shri Ram ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
భాగ్య విధాయక రామ స్తోత్రం తెలుగు Lyrics
|| భాగ్య విధాయక రామ స్తోత్రం ||
దేవోత్తమేశ్వర వరాభయచాపహస్త
కల్యాణరామ కరుణామయ దివ్యకీర్తే.
సీతాపతే జనకనాయక పుణ్యమూర్తే
హే రామ తే కరయుగం విదధాతు భాగ్యం.
భో లక్ష్మణాగ్రజ మహామనసాఽపి యుక్త
యోగీంద్రవృంద- మహితేశ్వర ధన్య దేవ.
వైవస్వతే శుభకులే సముదీయమాన
హే రామ తే కరయుగం విదధాతు భాగ్యం.
దీనాత్మబంధు- పురుషైక సముద్రబంధ
రమ్యేంద్రియేంద్ర రమణీయవికాసికాంతే.
బ్రహ్మాదిసేవితపదాగ్ర సుపద్మనాభ
హే రామ తే కరయుగం విదధాతు భాగ్యం.
భో నిర్వికార సుముఖేశ దయార్ద్రనేత్ర
సన్నామకీర్తనకలామయ భక్తిగమ్య.
భో దానవేంద్రహరణ ప్రముఖప్రభావ
హే రామ తే కరయుగం విదధాతు భాగ్యం.
హే రామచంద్ర మధుసూదన పూర్ణరూప
హే రామభద్ర గరుడధ్వజ భక్తివశ్య.
హే రామమూర్తిభగవన్ నిఖిలప్రదాన
హే రామ తే కరయుగం విదధాతు భాగ్యం.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowభాగ్య విధాయక రామ స్తోత్రం
READ
భాగ్య విధాయక రామ స్తోత్రం
on HinduNidhi Android App