Download HinduNidhi App
Lakshmi Ji

దీప లక్ష్మీ స్తోత్రం

Deepa Lakshmi Stotram Telugu

Lakshmi JiStotram (स्तोत्र निधि)తెలుగు
Share This

॥ దీప లక్ష్మీ స్తోత్రం ॥

దీపస్త్వమేవ జగతాం
దయితా రుచిస్తే,
దీర్ఘం తమః
ప్రతినివృత్యమితం
యువాభ్యామ్ ।
స్తవ్యం స్తవప్రియమతః
శరణోక్తివశ్యం
స్తోతుం భవన్తమభిలష్యతి
జన్తురేషః ॥

దీపః పాపహరో నౄణాం
దీప ఆపన్నివారకః
దీపో విధత్తే సుకృతిం
దీపస్సమ్పత్ప్రదాయకః ।
దేవానాం తుష్టిదో దీపః
పితౄణాం ప్రీతిదాయకః
దీపజ్యోతిః పరమ్బ్రహ్మ
దీపజ్యోతిర్జనార్దనః ॥

దీపో హరతు మే పాపం
సంధ్యాదీప నమోస్తుతే ॥

ఫలశ్రుతిః

యా స్త్రీ పతివ్రతా లోకే
గృహే దీపం తు పూరయేత్ ।
దీపప్రదక్షిణం కుర్యాత్
సా భవేద్వై సుమఙ్గలా ॥

ఇతి శ్రీ దీపలక్ష్మీ స్తోత్రం సంపూర్ణం ।

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download దీప లక్ష్మీ స్తోత్రం PDF

దీప లక్ష్మీ స్తోత్రం PDF

Leave a Comment