గణేశ మణిమాలా స్తోత్రం PDF తెలుగు
Download PDF of Ganesha Manimala Stotram Telugu
Shri Ganesh ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
|| గణేశ మణిమాలా స్తోత్రం ||
దేవం గిరివంశ్యం గౌరీవరపుత్రం
లంబోదరమేకం సర్వార్చితపత్రం.
సంవందితరుద్రం గీర్వాణసుమిత్రం
రక్తం వసనం తం వందే గజవక్త్రం.
వీరం హి వరం తం ధీరం చ దయాలుం
సిద్ధం సురవంద్యం గౌరీహరసూనుం.
స్నిగ్ధం గజముఖ్యం శూరం శతభానుం
శూన్యం జ్వలమానం వందే ను సురూపం.
సౌమ్యం శ్రుతిమూలం దివ్యం దృఢజాలం
శుద్ధం బహుహస్తం సర్వం యుతశూలం.
ధన్యం జనపాలం సమ్మోదనశీలం
బాలం సమకాలం వందే మణిమాలం.
దూర్వార్చితబింబం సిద్ధిప్రదమీశం
రమ్యం రసనాగ్రం గుప్తం గజకర్ణం.
విశ్వేశ్వరవంద్యం వేదాంతవిదగ్ధం
తం మోదకహస్తం వందే రదహస్తం.
శృణ్వన్నధికుర్వన్ లోకః ప్రియయుక్తో
ధ్యాయన్ చ గణేశం భక్త్యా హృదయేన.
ప్రాప్నోతి చ సర్వం స్వం మానమతుల్యం
దివ్యం చ శరీరం రాజ్యం చ సుభిక్షం.
గణేశ మణిమాలా స్తోత్రం
READ
గణేశ మణిమాలా స్తోత్రం
on HinduNidhi Android App