శ్రీ శని వజ్రపంజర కవచం
|| Shani Vajra Panjara Kavacham || బ్రహ్మోవాచ | శృణుధ్వమృషయః సర్వే శనిపీడాహరం మహత్ | కవచం శనిరాజస్య సౌరేరిదమనుత్తమమ్ || ౧ || కవచం దేవతావాసం వజ్రపంజరసంజ్ఞకమ్ | శనైశ్చరప్రీతికరం సర్వసౌభాగ్యదాయకమ్ || ౨ || అస్య శ్రీశనైశ్చర వజ్రపంజర కవచస్య కశ్యప ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ శనైశ్చరః దేవతా శ్రీశనైశ్చర ప్రీత్యర్థే జపే వినియోగః || ఋష్యాదిన్యాసః – శిరసి కశ్యప ఋషయే నమః | ముఖే అనుష్టుప్ ఛందసే నమః…