సీతా రామ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sita Rama Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
|| సీతా రామ స్తోత్రం || అయోధ్యాపురనేతారం మిథిలాపురనాయికాం. రాఘవాణామలంకారం వైదేహానామలంక్రియాం. రఘూణాం కులదీపం చ నిమీనాం కులదీపికాం. సూర్యవంశసముద్భూతం సోమవంశసముద్భవాం. పుత్రం దశరథస్యాద్యం పుత్రీం జనకభూపతేః. వసిష్ఠానుమతాచారం శతానందమతానుగాం. కౌసల్యాగర్భసంభూతం వేదిగర్భోదితాం స్వయం. పుండరీకవిశాలాక్షం స్ఫురదిందీవరేక్షణాం. చంద్రకాంతాననాంభోజం చంద్రబింబోపమాననాం. మత్తమాతంగగమనం మత్తహంసవధూగతాం. చందనార్ద్రభుజామధ్యం కుంకుమార్ద్రకుచస్థలీం. చాపాలంకృతహస్తాబ్జం పద్మాలంకృతపాణికాం. శరణాగతగోప్తారం ప్రణిపాదప్రసాదికాం. కాలమేఘనిభం రామం కార్తస్వరసమప్రభాం. దివ్యసింహాసనాసీనం దివ్యస్రగ్వస్త్రభూషణాం. అనుక్షణం కటాక్షాభ్యా- మన్యోన్యేక్షణకాంక్షిణౌ. అన్యోన్యసదృశాకారౌ త్రైలోక్యగృహదంపతీ. ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతాం. అనేన స్తౌతి యః...
READ WITHOUT DOWNLOADసీతా రామ స్తోత్రం
READ
సీతా రామ స్తోత్రం
on HinduNidhi Android App