వారాహి స్తుతి
|| వారాహి స్తుతి (Varahi Stuti Telugu PDF) || ధ్యానం: కృష్ణ వర్ణాం తు వారాహీం మహిషస్తాం మహోదరీమ్ వరదాం దండినీం ఖడ్గం బిభ్రతీమ్ దక్షిణే కరే ఖేట పాత్రా2భయాన వామే సూకరాస్యాం భజామ్యహం స్తుతి: నమోస్తు దేవి వారాహి జయైకార స్వరూపిణి జపిత్వా భూమిరూపేణ నమో భగవతః ప్రియే || జయక్రోడాస్తు వారాహి దేవిత్వాంచ నామామ్యహం జయవారాహి విశ్వేశి ముఖ్య వారాహితే నమః || ముఖ్య వారాహి వందేత్వాం అంధే అంధినితే నమః సర్వ…