Surya Dev

Surya Panjara Stotram Telugu

Surya Panjara Stotram Telugu Lyrics

Surya DevStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

॥ శ్రీ సూర్య పంజర స్తోత్రం ॥

ఓం ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తం
సకలభువననేత్రం రత్నరజ్జూపమేయమ్ ।
తిమిరకరిమృగేంద్రం బోధకం పద్మినీనాం
సురవరమభివంద్యం సుందరం విశ్వదీపమ్ ॥ 1 ॥

ఓం శిఖాయాం భాస్కరాయ నమః ।
లలాటే సూర్యాయ నమః ।
భ్రూమధ్యే భానవే నమః ।
కర్ణయోః దివాకరాయ నమః ।
నాసికాయాం భానవే నమః ।
నేత్రయోః సవిత్రే నమః ।
ముఖే భాస్కరాయ నమః ।
ఓష్ఠయోః పర్జన్యాయ నమః ।
పాదయోః ప్రభాకరాయ నమః ॥ 2 ॥

ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ।
ఓం హంసాం హంసీం హంసూం హంసైం హంసౌం హంసః ॥ 3 ॥

ఓం సత్యతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా ।
ఓం స్థితిరూపకకారణాయ పూర్వాదిగ్భాగే మాం రక్షతు ॥ 4 ॥

ఓం బ్రహ్మతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా ।
ఓం తారకబ్రహ్మరూపాయ పరయంత్ర-పరతంత్ర-పరమంత్ర-సర్వోపద్రవనాశనార్థం దక్షిణదిగ్భాగే మాం రక్షతు ॥ 5 ॥

ఓం విష్ణుతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా ।
ఓం ప్రచండమార్తాండ ఉగ్రతేజోరూపిణే ముకురవర్ణాయ తేజోవర్ణాయ మమ సర్వరాజస్త్రీపురుష-వశీకరణార్థం పశ్చిమదిగ్భాగే మాం రక్షతు ॥ 6 ॥

ఓం రుద్రతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా ।
ఓం భవాయ రుద్రరూపిణే ఉత్తరదిగ్భాగే సర్వమృత్యోపశమనార్థం మాం రక్షతు ॥ 7 ॥

ఓం అగ్నితేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా ।
ఓం తిమిరతేజసే సర్వరోగనివారణాయ ఊర్ధ్వదిగ్భాగే మాం రక్షతు ॥ 8 ॥

ఓం సర్వతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా ।
ఓం నమస్కారప్రియాయ శ్రీసూర్యనారాయణాయ అధోదిగ్భాగే సర్వాభీష్టసిద్ధ్యర్థం మాం రక్షతు ॥ 9 ॥

మార్తాండాయ నమః భానవే నమః
హంసాయ నమః సూర్యాయ నమః
దివాకరాయ నమః తపనాయ నమః
భాస్కరాయ నమః మాం రక్షతు ॥ 10 ॥

మిత్ర-రవి-సూర్య-భాను-ఖగపూష-హిరణ్యగర్భ-
మరీచ్యాదిత్య-సవిత్రర్క-భాస్కరేభ్యో నమః శిరస్థానే మాం రక్షతు ॥ 11 ॥

సూర్యాది నవగ్రహేభ్యో నమః లలాటస్థానే మాం రక్షతు ॥ 12 ॥

ధరాయ నమః ధృవాయ నమః
సోమాయ నమః అథర్వాయ నమః
అనిలాయ నమః అనలాయ నమః
ప్రత్యూషాయ నమః ప్రతాపాయ నమః
మూర్ధ్నిస్థానే మాం రక్షతు ॥ 13 ॥

వీరభద్రాయ నమః గిరీశాయ నమః
శంభవే నమః అజైకపదే నమః
అహిర్బుధ్నే నమః పినాకినే నమః
భువనాధీశ్వరాయ నమః దిశాంతపతయే నమః
పశుపతయే నమః స్థాణవే నమః
భవాయ నమః లలాటస్థానే మాం రక్షతు ॥ 14 ॥

ధాత్రే నమః అంశుమతే నమః
పూష్ణే నమః పర్జన్యాయ నమః
విష్ణవే నమః నేత్రస్థానే మాం రక్షతు ॥ 15 ॥

అరుణాయ నమః సూర్యాయ నమః
ఇంద్రాయ నమః రవయే నమః
సువర్ణరేతసే నమః యమాయ నమః
దివాకరాయ నమః కర్ణస్థానే మాం రక్షతు ॥ 16 ॥

అసితాంగభైరవాయ నమః రురుభైరవాయ నమః
చండభైరవాయ నమః క్రోధభైరవాయ నమః
ఉన్మత్తభైరవాయ నమః భీషణభైరవాయ నమః
కాలభైరవాయ నమః సంహారభైరవాయ నమః
ముఖస్థానే మాం రక్షతు ॥ 17 ॥

బ్రాహ్మ్యై నమః మహేశ్వర్యై నమః
కౌమార్యై నమః వైష్ణవ్యై నమః
వరాహ్యై నమః ఇంద్రాణ్యై నమః
చాముండాయై నమః కంఠస్థానే మాం రక్షతు ॥ 18 ॥

ఇంద్రాయ నమః అగ్నయే నమః
యమాయ నమః నిర్‍ఋతయే నమః
వరుణాయ నమః వాయవే నమః
కుబేరాయ నమః ఈశానాయ నమః
బాహుస్థానే మాం రక్షతు ॥ 19 ॥

మేషాదిద్వాదశరాశిభ్యో నమః హృదయస్థానే మాం రక్షతు ॥ 20 ॥

వజ్రాయుధాయ నమః శక్త్యాయుధాయ నమః
దండాయుధాయ నమః ఖడ్గాయుధాయ నమః
పాశాయుధాయ నమః అంకుశాయుధాయ నమః
గదాయుధాయ నమః త్రిశూలాయుధాయ నమః
పద్మాయుధాయ నమః చక్రాయుధాయ నమః
కటిస్థానే మాం రక్షతు ॥ 21 ॥

మిత్రాయ నమః దక్షిణహస్తే మాం రక్షతు ।
రవయే నమః వామహస్తే మాం రక్షతు ।
సూర్యాయ నమః హృదయే మాం రక్షతు ।
భానవే నమః మూర్ధ్నిస్థానే మాం రక్షతు ।
ఖగాయ నమః దక్షిణపాదే మాం రక్షతు ।
పూష్ణే నమః వామపాదే మాం రక్షతు ।
హిరణ్యగర్భాయ నమః నాభిస్థానే మాం రక్షతు ।
మరీచయే నమః కంఠస్థానే మాం రక్షతు ।
ఆదిత్యాయ నమః దక్షిణచక్షూషి మాం రక్షతు ।
సవిత్రే నమః వామచక్షుషి మాం రక్షతు ।
భాస్కరాయ నమః హస్తే మాం రక్షతు ।
అర్కాయ నమః కవచే మాం రక్షతు ॥ 22

ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి ।
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ ॥ 23 ॥

ఇతి శ్రీ సూర్య పంజర స్తోత్రమ్ ॥

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
Surya Panjara Stotram Telugu PDF

Download Surya Panjara Stotram Telugu PDF

Surya Panjara Stotram Telugu PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App