Download HinduNidhi App
Shri Ram

శ్రీ రామ అష్టోత్తర శతనామావలి

108 Names of Lord Ram Telugu

Shri RamAshtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह)తెలుగు
Share This

||శ్రీ రామ అష్టోత్తర శతనామావలి||

ఓం శ్రీరామాయ నమః |
ఓం రామభద్రాయ నమః |
ఓం రామచంద్రాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం రాజీవలోచనాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం రాజేంద్రాయ నమః |
ఓం రఘుపుంగవాయ నమః |
ఓం జానకీవల్లభాయ నమః |
ఓం చైత్రాయ నమః || ౧౦ ||

ఓం జితమిత్రాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం విశ్వామిత్ర ప్రియాయ నమః |
ఓం దాంతాయ నమః |
ఓం శరణ్యత్రాణతత్పరాయ నమః |
ఓం వాలిప్రమథనాయ నమః |
ఓం వాగ్మినే నమః |
ఓం సత్యవాచే నమః |
ఓం సత్యవిక్రమాయ నమః |
ఓం సత్యవ్రతాయ నమః || ౨౦ ||

ఓం వ్రతధరాయ నమః |
ఓం సదాహనుమదాశ్రితాయ నమః |
ఓం కౌసలేయాయ నమః |
ఓం ఖరధ్వంసినే నమః |
ఓం విరాధవధపండితాయ నమః |
ఓం విభీషణపరిత్రాణాయ నమః |
ఓం హరకోదండఖండనాయ నమః |
ఓం సప్తతాళప్రభేత్త్రే నమః |
ఓం దశగ్రీవశిరోహరాయ నమః |
ఓం జామదగ్న్యమహాదర్ప దళనాయ నమః || ౩౦ ||

ఓం తాటకాంతకాయ నమః |
ఓం వేదాంతసారాయ నమః |
ఓం వేదాత్మనే నమః |
ఓం భవరోగైకస్యభేషజాయ నమః |
ఓం దూషణత్రిశిరోహంత్రే నమః |
ఓం త్రిమూర్తయే నమః |
ఓం త్రిగుణాత్మకాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం త్రిలోకాత్మనే నమః |
ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః || ౪౦ ||

ఓం త్రిలోకరక్షకాయ నమః |
ఓం ధన్వినే నమః |
ఓం దండకారణ్యకర్తనాయ నమః |
ఓం అహల్యాశాపశమనాయ నమః |
ఓం పితృభక్తాయ నమః |
ఓం వరప్రదాయ నమః |
ఓం జితేంద్రియాయ నమః |
ఓం జితక్రోధాయ నమః |
ఓం జితమిత్రాయ నమః |
ఓం జగద్గురవే నమః || ౫౦ ||

ఓం యక్షవానరసంఘాతినే నమః |
ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః |
ఓం జయంతత్రాణవరదాయ నమః |
ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః |
ఓం సర్వదేవాధిదేవాయ నమః |
ఓం మృతవానరజీవనాయ నమః |
ఓం మాయామారీచహంత్రే నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం మహాభుజాయ నమః |
ఓం సర్వదేవస్తుతాయ నమః || ౬౦ ||

ఓం సౌమ్యాయ నమః |
ఓం బ్రహ్మణ్యాయ నమః |
ఓం మునిసంస్తుతాయ నమః |
ఓం మహాయోగినే నమః |
ఓం మహోదరాయ నమః |
ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః |
ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః |
ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః |
ఓం ఆదిపురుషాయ నమః |
ఓం పరమ పురుషాయ నమః || ౭౦ ||

ఓం మహాపురుషాయ నమః |
ఓం పుణ్యోదయాయ నమః |
ఓం దయాసారాయ నమః |
ఓం పురాణపురుషోత్తమాయ నమః |
ఓం స్మితవక్త్రాయ నమః |
ఓం మితభాషిణే నమః |
ఓం పూర్వభాషిణే నమః |
ఓం రాఘవాయ నమః |
ఓం అనంతగుణగంభీరాయ నమః |
ఓం ధీరోదాత్తగుణోత్తరాయ నమః || ౮౦ ||

ఓం మాయామానుషచారిత్రాయ నమః |
ఓం మహాదేవాదిపూజితాయ నమః |
ఓం సేతుకృతే నమః |
ఓం జితవారాశయే నమః |
ఓం సర్వతీర్థమయాయ నమః |
ఓం హరయే నమః |
ఓం శ్యామాంగాయ నమః |
ఓం సుందరాయ నమః |
ఓం శూరాయ నమః |
ఓం పీతవాసాయ నమః || ౯౦ ||

ఓం ధనుర్ధరాయ నమః |
ఓం సర్వయజ్ఞాధిపాయ నమః |
ఓం యజ్ఞాయ నమః |
ఓం జరామరణవర్జితాయ నమః |
ఓం విభీషణ ప్రతిష్ఠాత్రే నమః |
ఓం సర్వాపగుణవర్జితాయ నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం పరస్మైబ్రహ్మణే నమః |
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః |
ఓం పరస్మైజ్యోతిషే నమః || ౧౦౦ ||

ఓం పరస్మైధామ్నే నమః |
ఓం పరాకాశాయ నమః |
ఓం పరాత్పరస్మై నమః |
ఓం పరేశాయ నమః |
ఓం పారగాయ నమః |
ఓం పారాయ నమః |
ఓం సర్వదేవాత్మకాయ నమః |
ఓం పరస్మై నమః || ౧౦౮ ||

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download శ్రీ రామ అష్టోత్తర శతనామావలి PDF

శ్రీ రామ అష్టోత్తర శతనామావలి PDF

Leave a Comment