|| భారతీ భావన స్తోత్రం ||
శ్రితజనముఖ- సంతోషస్య దాత్రీం పవిత్రాం
జగదవనజనిత్రీం వేదవనేదాంతత్త్వాం.
విభవనవరదాం తాం వృద్ధిదాం వాక్యదేవీం
సుమనసహృదిగమ్యాం భారతీం భావయామి.
విధిహరిహరవంద్యాం వేదనాదస్వరూపాం
గ్రహరసరవ- శాస్త్రజ్ఞాపయిత్రీం సునేత్రాం.
అమృతముఖసమంతాం వ్యాప్తలోకాం విధాత్రీం
సుమనసహృదిగమ్యాం భారతీం భావయామి.
కృతకనకవిభూషాం నృత్యగానప్రియాం తాం
శతగుణహిమరశ్మీ- రమ్యముఖ్యాంగశోభాం.
సకలదురితనాశాం విశ్వభావాం విభావాం
సుమనసహృదిగమ్యాం భారతీం భావయామి.
సమరుచిఫలదానాం సిద్ధిదాత్రీం సురేజ్యాం
శమదమగుణయుక్తాం శాంతిదాం శాంతరూపాం.
అగణితగుణరూపాం జ్ఞానవిద్యాం బుధాద్యాం
సుమనసహృదిగమ్యాం భారతీం భావయామి.
వికటవిదితరూపాం సత్యభూతాం సుధాంశాం
మణిమకుటవిభూషాం భుక్తిముక్తిప్రదాత్రీం.
మునినుతపదపద్మాం సిద్ధదేశ్యాం విశాలాం
సుమనసహృదిగమ్యాం భారతీం భావయామి.
Found a Mistake or Error? Report it Now