Download HinduNidhi App
Shri Ram

భాగ్య విధాయక రామ స్తోత్రం

Bhagya Vidhayaka Rama Stotram Telugu

Shri RamStotram (स्तोत्र निधि)తెలుగు
Share This

|| భాగ్య విధాయక రామ స్తోత్రం ||

దేవోత్తమేశ్వర వరాభయచాపహస్త
కల్యాణరామ కరుణామయ దివ్యకీర్తే.

సీతాపతే జనకనాయక పుణ్యమూర్తే
హే రామ తే కరయుగం విదధాతు భాగ్యం.

భో లక్ష్మణాగ్రజ మహామనసాఽపి యుక్త
యోగీంద్రవృంద- మహితేశ్వర ధన్య దేవ.

వైవస్వతే శుభకులే సముదీయమాన
హే రామ తే కరయుగం విదధాతు భాగ్యం.

దీనాత్మబంధు- పురుషైక సముద్రబంధ
రమ్యేంద్రియేంద్ర రమణీయవికాసికాంతే.

బ్రహ్మాదిసేవితపదాగ్ర సుపద్మనాభ
హే రామ తే కరయుగం విదధాతు భాగ్యం.

భో నిర్వికార సుముఖేశ దయార్ద్రనేత్ర
సన్నామకీర్తనకలామయ భక్తిగమ్య.

భో దానవేంద్రహరణ ప్రముఖప్రభావ
హే రామ తే కరయుగం విదధాతు భాగ్యం.

హే రామచంద్ర మధుసూదన పూర్ణరూప
హే రామభద్ర గరుడధ్వజ భక్తివశ్య.

హే రామమూర్తిభగవన్ నిఖిలప్రదాన
హే రామ తే కరయుగం విదధాతు భాగ్యం.

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download భాగ్య విధాయక రామ స్తోత్రం PDF

భాగ్య విధాయక రామ స్తోత్రం PDF

Leave a Comment