Durga Ji

దుర్గా నమస్కార స్తోత్రం

Durga Namaskara Stotram Telugu Lyrics

Durga JiStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| దుర్గా నమస్కార స్తోత్రం ||

నమస్తే హే స్వస్తిప్రదవరదహస్తే సుహసితే
మహాసింహాసీనే దరదురితసంహారణరతే .
సుమార్గే మాం దుర్గే జనని తవ భర్గాన్వితకృపా
దహంతీ దుశ్చింతాం దిశతు విలసంతీ ప్రతిదిశం ..

అనన్యా గౌరీ త్వం హిమగిరి-సుకన్యా సుమహితా
పరాంబా హేరంబాకలితముఖబింబా మధుమతీ .
స్వభావైర్భవ్యా త్వం మునిమనుజసేవ్యా జనహితా
మమాంతఃసంతాపం హృదయగతపాపం హర శివే ..

అపర్ణా త్వం స్వర్ణాధికమధురవర్ణా సునయనా
సుహాస్యా సల్లాస్యా భువనసముపాస్యా సులపనా .
జగద్ధాత్రీ పాత్రీ ప్రగతిశుభదాత్రీ భగవతీ
ప్రదేహి త్వం హార్దం పరమసముదారం ప్రియకరం ..

ధరా దుష్టైర్భ్రష్టైః పరధనసుపుష్టైః కవలితా
దురాచారద్వారా ఖిలఖలబలోద్వేగదలితా .
మహాకాలీ త్వం వై కలుషకషణానాం ప్రశమనీ
మహేశానీ హంత్రీ మహిషదనుజానాం విజయినీ ..

ఇదానీం మేదిన్యా హృదయమతిదీనం ప్రతిదినం
విపద్గ్రస్తం త్రస్తం నిగదతి సమస్తం జనపదం .
మహాశంకాతంకైర్వ్యథితపృథివీయం ప్రమథితా
నరాణామార్త్తిం తే హరతు రణమూర్త్తిః శరణదా ..

సమగ్రే సంసారే ప్రసరతు తవోగ్రం గురుతరం
స్వరూపం సంహర్త్తుం దనుజకులజాతం కలిమలం .
పునః సౌమ్యా రమ్యా నిహితమమతాస్నేహసుతను-
ర్మనోవ్యోమ్ని వ్యాప్తా జనయతు జనానాం హృది ముదం ..

అనింద్యా త్వం వంద్యా జగదురసి వృందారకగణైః
ప్రశాంతే మే స్వాంతే వికశతు నితాంతం తవ కథా .
దయాదృష్టిర్దేయా సకలమనసాం శోకహరణీ
సదుక్త్యా మే భక్త్యా తవ చరణపద్మే ప్రణతయః ..

భవేద్ గుర్వీ చార్వీ చిరదివసముర్వీ గతభయా
సదన్నా సంపన్నా సరససరణీ తే కరుణయా .
సముత్సాహం హాసం ప్రియదశహరాపర్వసహితం
సపర్యా తే పర్యావరణకృతకార్యా వితనుతాం ..

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
దుర్గా నమస్కార స్తోత్రం PDF

Download దుర్గా నమస్కార స్తోత్రం PDF

దుర్గా నమస్కార స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App