Download HinduNidhi App
Hanuman Ji

శ్రీ హనుమత్కవచం

Hanuman Kavacham Telugu

Hanuman JiKavach (कवच संग्रह)తెలుగు
Share This

|| శ్రీ హనుమత్కవచం ||

అస్య శ్రీ హనుమత్ కవచస్తోత్రమహామంత్రస్య వసిష్ఠ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ హనుమాన్ దేవతా మారుతాత్మజ ఇతి బీజం అంజనాసూనురితి శక్తిః వాయుపుత్ర ఇతి కీలకం హనుమత్ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ॥

ఉల్లంఘ్య సింధోస్సలిలం సలీలం
యశ్శోకవహ్నిం జనకాత్మజాయాః ।
ఆదాయ తేనైవ దదాహ లంకాం
నమామి తం ప్రాంజలిరాంజనేయమ్ ॥ 1

మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ ।
వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి ॥ 2

ఉద్యదాదిత్యసంకాశం ఉదారభుజవిక్రమమ్ ।
కందర్పకోటిలావణ్యం సర్వవిద్యావిశారదమ్ ॥ 3

శ్రీరామహృదయానందం భక్తకల్పమహీరుహమ్ ।
అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతాత్మజమ్ ॥ 4

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ।
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ॥ 5

పాదౌ వాయుసుతః పాతు రామదూతస్తదంగుళీః ।
గుల్ఫౌ హరీశ్వరః పాతు జంఘే చార్ణవలంఘనః ॥ 6

జానునీ మారుతిః పాతు ఊరూ పాత్వసురాంతకః ।
గుహ్యం వజ్రతనుః పాతు జఘనం తు జగద్ధితః ॥ 7

ఆంజనేయః కటిం పాతు నాభిం సౌమిత్రిజీవనః ।
ఉదరం పాతు హృద్గేహీ హృదయం చ మహాబలః ॥ 8

వక్షో వాలాయుధః పాతు స్తనౌ చాఽమితవిక్రమః ।
పార్శ్వౌ జితేంద్రియః పాతు బాహూ సుగ్రీవమంత్రకృత్ ॥ 9

కరావక్ష జయీ పాతు హనుమాంశ్చ తదంగుళీః ।
పృష్ఠం భవిష్యద్ర్బహ్మా చ స్కంధౌ మతి మతాం వరః ॥ 10

కంఠం పాతు కపిశ్రేష్ఠో ముఖం రావణదర్పహా ।
వక్త్రం చ వక్తృప్రవణో నేత్రే దేవగణస్తుతః ॥ 11

బ్రహ్మాస్త్రసన్మానకరో భ్రువౌ మే పాతు సర్వదా ।
కామరూపః కపోలే మే ఫాలం వజ్రనఖోఽవతు ॥ 12

శిరో మే పాతు సతతం జానకీశోకనాశనః ।
శ్రీరామభక్తప్రవరః పాతు సర్వకళేబరమ్ ॥ 13

మామహ్ని పాతు సర్వజ్ఞః పాతు రాత్రౌ మహాయశాః ।
వివస్వదంతేవాసీ చ సంధ్యయోః పాతు సర్వదా ॥ 14

బ్రహ్మాదిదేవతాదత్తవరః పాతు నిరంతరమ్ ।
య ఇదం కవచం నిత్యం పఠేచ్చ శృణుయాన్నరః ॥ 15

దీర్ఘమాయురవాప్నోతి బలం దృష్టిం చ విందతి ।
పాదాక్రాంతా భవిష్యంతి పఠతస్తస్య శత్రవః ।
స్థిరాం సుకీర్తిమారోగ్యం లభతే శాశ్వతం సుఖమ్ ॥ 16

ఇతి నిగదితవాక్యవృత్త తుభ్యం
సకలమపి స్వయమాంజనేయ వృత్తమ్ ।
అపి నిజజనరక్షణైకదీక్షో
వశగ తదీయ మహామనుప్రభావః ॥ 17

ఇతి శ్రీ హనుమత్ కవచమ్ ॥

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download శ్రీ హనుమత్కవచం PDF

శ్రీ హనుమత్కవచం PDF

Leave a Comment