లలితా పుష్పాంజలి స్తోత్రం PDF తెలుగు
Download PDF of Lalita Pushpanjali Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
|| లలితా పుష్పాంజలి స్తోత్రం || సమస్తమునియక్ష- కింపురుషసిద్ధ- విద్యాధర- గ్రహాసురసురాప్సరో- గణముఖైర్గణైః సేవితే. నివృత్తితిలకాంబరా- ప్రకృతిశాంతివిద్యాకలా- కలాపమధురాకృతే కలిత ఏష పుష్పాంజలిః. త్రివేదకృతవిగ్రహే త్రివిధకృత్యసంధాయిని త్రిరూపసమవాయిని త్రిపురమార్గసంచారిణి. త్రిలోచనకుటుంబిని త్రిగుణసంవిదుద్యుత్పదే త్రయి త్రిపురసుందరి త్రిజగదీశి పుష్పాంజలిః. పురందరజలాధిపాంతక- కుబేరరక్షోహర- ప్రభంజనధనంజయ- ప్రభృతివందనానందితే. ప్రవాలపదపీఠీకా- నికటనిత్యవర్తిస్వభూ- విరించివిహితస్తుతే విహిత ఏష పుష్పాంజలిః. యదా నతిబలాదహంకృతిరుదేతి విద్యావయ- స్తపోద్రవిణరూప- సౌరభకవిత్వసంవిన్మయి. జరామరణజన్మజం భయముపైతి తస్యై సమా- ఖిలసమీహిత- ప్రసవభూమి తుభ్యం నమః. నిరావరణసంవిదుద్భ్రమ- పరాస్తభేదోల్లసత్- పరాత్పరచిదేకతా- వరశరీరిణి స్వైరిణి....
READ WITHOUT DOWNLOADలలితా పుష్పాంజలి స్తోత్రం
READ
లలితా పుష్పాంజలి స్తోత్రం
on HinduNidhi Android App