శ్రీ మనసా దేవి స్తోత్రం (ధన్వంతరి కృతం)
|| శ్రీ మనసా దేవి స్తోత్రం (ధన్వంతరి కృతం) || ధ్యానమ్ | చారుచంపకవర్ణాభాం సర్వాంగసుమనోహరామ్ | ఈషద్ధాస్యప్రసన్నాస్యాం శోభితాం సూక్ష్మవాససా || ౧ || సుచారుకబరీశోభాం రత్నాభరణభూషితామ్ | సర్వాభయప్రదాం దేవీం భక్తానుగ్రహకారకామ్ || ౨ || సర్వవిద్యాప్రదాం శాంతాం సర్వవిద్యావిశారదామ్ | నాగేంద్రవాహినీం దేవీం భజే నాగేశ్వరీం పరామ్ || ౩ || ధన్వంతరిరువాచ | నమః సిద్ధిస్వరూపాయై సిద్ధిదాయై నమో నమః | నమః కశ్యపకన్యాయై వరదాయై నమో నమః || ౪…