Misc

శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం

Maheshwara Pancharatna Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం ||

ప్రాతః స్మరామి పరమేశ్వరవక్త్రపద్మం
ఫాలాక్షికీలపరిశోషితపంచబాణమ్ |
భస్మత్రిపుండ్రరచితం ఫణికుండలాఢ్యం
కుందేందుచందనసుధారసమందహాసమ్ || ౧ ||

ప్రాతర్భజామి పరమేశ్వరబాహుదండాన్
ఖట్వాంగశూలహరిణాహిపినాకయుక్తాన్ |
గౌరీకపోలకుచరంజితపత్రరేఖాన్
సౌవర్ణకంకణమణిద్యుతిభాసమానాన్ || ౨ ||

ప్రాతర్నమామి పరమేశ్వరపాదపద్మం
పద్మోద్భవామరమునీంద్రమనోనివాసమ్ |
పద్మాక్షనేత్రసరసీరుహ పూజనీయం
పద్మాంకుశధ్వజసరోరుహలాంఛనాఢ్యమ్ || ౩ ||

ప్రాతః స్మరామి పరమేశ్వరపుణ్యమూర్తిం
కర్పూరకుందధవళం గజచర్మచేలమ్ |
గంగాధరం ఘనకపర్దివిభాసమానం
కాత్యాయనీతనువిభూషితవామభాగమ్ || ౪ ||

ప్రాతః స్మరామి పరమేశ్వరపుణ్యనామ
శ్రేయః ప్రదం సకలదుఃఖవినాశహేతుమ్ |
సంసారతాపశమనం కలికల్మషఘ్నం
గోకోటిదానఫలదం స్మరణేన పుంసామ్ || ౫ ||

శ్రీపంచరత్నాని మహేశ్వరస్య
భక్త్యా పఠేద్యః ప్రయతః ప్రభాతే |
ఆయుష్యమారోగ్యమనేకభోగాన్
ప్రాప్నోతి కైవల్యపదం దురాపమ్ || ౬ ||

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృతం మహేశ్వర పంచరత్న స్తోత్రమ్ |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం PDF

Download శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం PDF

శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App