Download HinduNidhi App
Misc

శ్రీ రామ స్తుతిః (నారద కృతం)

Narada Kruta Sri Rama Stuti Telugu

MiscStuti (स्तुति संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ రామ స్తుతిః (నారద కృతం) ||

శ్రీరామం మునివిశ్రామం జనసద్ధామం హృదయారామం
సీతారంజన సత్యసనాతన రాజారామం ఘనశ్యామమ్ |
నారీసంస్తుత కాళిందీనత నిద్రాప్రార్థిత భూపాలం
రామం త్వాం శిరసా సతతం ప్రణమామి చ్ఛేదిత సత్తాలమ్ || ౧ ||

నానారాక్షసహంతారం శరధర్తారం జనతాధారం
వాలీమర్దన సాగరబంధన నానాకౌతుకకర్తారమ్ |
పౌరానందద నారీతోషక కస్తూరీయుత సత్ఫాలం
రామం త్వాం శిరసా సతతం ప్రణమామి చ్ఛేదిత సత్తాలమ్ || ౨ ||

శ్రీకాంతం జగతీకాంతం స్తుతసద్భక్తం బహుసద్భక్తం
సద్భక్తహృదయేప్సితపూరక పద్మాక్షం నృపజాకాంతమ్ |
పృథ్వీజాపతి విశ్వామిత్రసువిద్యాదర్శితసచ్ఛీలం
రామం త్వాం శిరసా సతతం ప్రణమామి చ్ఛేదిత సత్తాలమ్ || ౩ ||

సీతారంజితవిశ్వేశం ధరపృథ్వీశం సురలోకేశం
గ్రావోద్ధారణ రావణమర్దన తద్భ్రాతృకృతలంకేశమ్ |
కిష్కింధాకృతసుగ్రీవం ప్లవగబృందాధిప సత్పాలం
రామం త్వాం శిరసా సతతం ప్రణమామి చ్ఛేదిత సత్తాలమ్ || ౪ ||

శ్రీనాథం జగతాంనాథం జగతీనాథం నృపతీనాథం
భూదేవాసురనిర్జరపన్నగ-గంధర్వాదికసన్నాథమ్ |
కోదండధృత తూణీరాన్విత సంగ్రామేకృత భూపాలం
రామం త్వాం శిరసా సతతం ప్రణమామి చ్ఛేదిత సత్తాలమ్ || ౫ ||

రామేశం జగతామీశం జంబుద్వీపేశం నతలోకేశం
వాల్మీకికృతసంస్తవహర్షిత సీతాలాలిత వాగీశమ్ |
పృథ్వీశం హృతభూభారం సతయోగీంద్రం జగతీపాలం
రామం త్వాం శిరసా సతతం ప్రణమామి చ్ఛేదిత సత్తాలమ్ || ౬ ||

చిద్రూపం జితసద్భూపం నతసద్భక్తం నతసద్భూపం
సప్తద్వీపజవర్షజకామినిసంనీరాజిత పృథ్వీశమ్ |
నానాపార్థివ నానోపాయన సమ్యక్తోషిత సద్భూపం
రామం త్వాం శిరసా సతతం ప్రణమామి చ్ఛేదిత సత్తాలమ్ || ౭ ||

సంసేవ్యం మునిభిర్గేయం కవిభిః స్తవ్యం హృది సంధ్యారం
నానాపండితతర్కపురాణజవాక్యైర్ధిక్కృతసత్కావ్యమ్ |
సాకేతస్థిత కౌసల్యాసుత గంధాద్యంకిత సత్ఫాలం
రామం త్వాం శిరసా సతతం ప్రణమామి చ్ఛేదిత సత్తాలమ్ || ౮ ||

భూపాలం ఘనసన్నీలం నృపసద్బాలం కలిసంకాలం
సీతాజానిం వరోత్పలలోచన మంత్రీమోచిత తత్కాలమ్ |
శ్రీసీతాకృతపద్మాస్వాదన సమ్యక్శిక్షిత తత్కాలం
రామం త్వాం శిరసా సతతం ప్రణమామి చ్ఛేదిత సత్తాలమ్ || ౯ ||

హే రాజన్ నవభిః శ్లోకైః భువిపాపహరం నవకం రమ్యం
మే బుద్ధ్యాకృతముత్తమ నూతనమేతద్రాఘవమర్త్యానమ్ |
స్త్రీపౌత్రాన్నాదికక్షేమప్రదమస్మత్సద్వరదం బాలం
రామం త్వాం శిరసా సతతం ప్రణమామి చ్ఛేదిత సత్తాలమ్ || ౧౦ ||

ఇతి శ్రీ నారద కృత శ్రీరామస్తుతిః |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ రామ స్తుతిః (నారద కృతం) PDF

Download శ్రీ రామ స్తుతిః (నారద కృతం) PDF

శ్రీ రామ స్తుతిః (నారద కృతం) PDF

Leave a Comment