శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి PDF తెలుగు
Download PDF of Narayana Ashtakshari Stuti Telugu
Misc ✦ Stuti (स्तुति संग्रह) ✦ తెలుగు
శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి తెలుగు Lyrics
|| శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి ||
ఓం నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర
వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః || ౧ ||
నమో దేవాదిదేవాయ దేహసంచారహేతవే
దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః || ౨ ||
మోహనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితమ్
మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః || ౩ ||
నారాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే
నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః || ౪ ||
రామచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకమ్
కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః || ౫ ||
యజ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షాకరాయ చ
యజ్ఞాంగరూపిణే తుభ్యం యకారాయ నమో నమః || ౬ ||
ణాకారం లోకవిఖ్యాతం నానాజన్మఫలప్రదమ్
నానాభీష్టప్రదం వందే ణాకారాయ నమో నమః || ౭ ||
యజ్ఞకర్త్రే యజ్ఞభర్త్రే యజ్ఞరూపాయ తే నమః
సుజ్ఞానగోచరాయాఽస్తు యకారాయ నమో నమః || ౮ ||
ఇతి శ్రీ నారాయణ అష్టాక్షరీ స్తుతిః |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి

READ
శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
