నవ దుర్గా స్తోత్రం PDF

Download PDF of Nava Durga Stotram Telugu

Durga JiStotram (स्तोत्र निधि)తెలుగు

॥ నవదుర్గా స్తోత్రం లిరిక్స్ ॥ దేవీశైలపుత్రీ। వన్దేవాఞ్ఛితలాభాయచన్ద్రార్ధకృతశేఖరాం। వృషారూఢాంశూలధరాంశైలపుత్రీయశస్వినీం॥ దేవీబ్రహ్మచారిణీ। దధానాకరపద్మాభ్యామక్షమాలాకమణ్డలూ। దేవీప్రసీదతుమయిబ్రహ్మచారిణ్యనుత్తమా॥ దేవీచన్ద్రఘణ్టేతి। పిణ్డజప్రవరారూఢాచన్దకోపాస్త్రకైర్యుతా। ప్రసాదంతనుతేమహ్యంచన్ద్రఘణ్టేతివిశ్రుతా॥ దేవీకూష్మాణ్డా। సురాసమ్పూర్ణకలశంరుధిరాప్లుతమేవచ। దధానాహస్తపద్మాభ్యాంకూష్మాణ్డాశుభదాస్తుమే॥ దేవీస్కన్దమాతా। సింహాసనగతానిత్యంపద్మాశ్రితకరద్వయా। శుభదాస్తుసదాదేవీస్కన్దమాతాయశస్వినీ॥ దేవీకాత్యాయణీ। చన్ద్రహాసోజ్జ్వలకరాశార్దూలవరవాహనా। కాత్యాయనీశుభందద్యాదేవీదానవఘాతినీ॥ దేవీకాలరాత్రి। ఏకవేణీజపాకర్ణపూరనగ్నాఖరాస్థితా। లమ్బోష్ఠీకర్ణికాకర్ణీతైలాభ్యక్తశరీరిణీ॥ వామపాదోల్లసల్లోహలతాకణ్టకభూషణా। వర్ధనమూర్ధ్వజాకృష్ణాకాలరాత్రిర్భయఙ్కరీ॥ దేవీమహాగౌరీ। శ్వేతేవృషేసమారూఢాశ్వేతామ్బరధరాశుచిః। మహాగౌరీశుభందద్యాన్మహాదేవప్రమోదదా॥ దేవీసిద్ధిదాత్రి। సిద్ధగన్ధర్వయక్షాద్యైరసురైరమరైరపి। సేవ్యమానాసదాభూయాత్సిద్ధిదాసిద్ధిదాయినీ॥

READ WITHOUT DOWNLOAD
నవ దుర్గా స్తోత్రం
Share This
Download this PDF