పార్వతీ పంచక స్తోత్రం PDF తెలుగు
Download PDF of Parvati Panchaka Stotram Telugu
Parvati Ji ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
పార్వతీ పంచక స్తోత్రం తెలుగు Lyrics
|| పార్వతీ పంచక స్తోత్రం ||
వినోదమోదమోదితా దయోదయోజ్జ్వలాంతరా
నిశుంభశుంభదంభదారణే సుదారుణాఽరుణా.
అఖండగండదండముండ- మండలీవిమండితా
ప్రచండచండరశ్మిరశ్మి- రాశిశోభితా శివా.
అమందనందినందినీ ధరాధరేంద్రనందినీ
ప్రతీర్ణశీర్ణతారిణీ సదార్యకార్యకారిణీ.
తదంధకాంతకాంతక- ప్రియేశకాంతకాంతకా
మురారికామచారికామ- మారిధారిణీ శివా.
అశేషవేషశూన్యదేశ- భర్తృకేశశోభితా
గణేశదేవతేశశేష- నిర్నిమేషవీక్షితా.
జితస్వశింజితాఽలి- కుంజపుంజమంజుగుంజితా
సమస్తమస్తకస్థితా నిరస్తకామకస్తవా.
ససంభ్రమం భ్రమం భ్రమం భ్రమంతి మూఢమానవా
ముధాఽబుధాః సుధాం విహాయ ధావమానమానసాః.
అధీనదీనహీనవారి- హీనమీనజీవనా
దదాతు శంప్రదాఽనిశం వశంవదార్థమాశిషం.
విలోలలోచనాంచి- తోచితైశ్చితా సదా గుణై-
రపాస్యదాస్యమేవమాస్య- హాస్యలాస్యకారిణీ.
నిరాశ్రయాఽఽశ్రయాశ్రయేశ్వరీ సదా వరీయసీ
కరోతు శం శివాఽనిశం హి శంకరాంకశోభినీ.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowపార్వతీ పంచక స్తోత్రం
READ
పార్వతీ పంచక స్తోత్రం
on HinduNidhi Android App