Download HinduNidhi App
Shiva

శివ అపరాధ క్షమాపణ స్తోత్రం

Shiva Aparadha Kshamapana Stotram Telugu

ShivaStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

|| శివ అపరాధ క్షమాపణ స్తోత్రం ||

ఆదౌ కర్మప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం
విణ్మూత్రామేధ్యమధ్యే క్వథయతి నితరాం జాఠరో జాతవేదాః.

యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

బాల్యే దుఃఖాతిరేకాన్మల- లులితవపుః స్తన్యపానే పిపాసా
నో శక్తశ్చేంద్రియేభ్యో భవమలజనితాః జంతవో మాం తుదంతి.

నానారోగాది- దుఃఖాద్రుదితపరవశః శంకరం న స్మరామి
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

ప్రౌఢోఽహం యౌవనస్థో విషయవిషధరైః పంచభిర్మర్మసంధౌ
దష్టో నష్టో వివేకః సుతధనయువతి- స్వాదుసౌఖ్యే నిషణ్ణః.

శైవీచింతావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

వార్ధక్యే చేంద్రియాణాం వికలగతిమతి- శ్చాధిదైవాదితాపైః
ప్రాప్తైర్రోగైర్వియోగైర్వ్యసన- కృశతనోర్జ్ఞప్తిహీనం చ దీనం.

మిథ్యామోహా- భిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యం
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

స్నాత్వా ప్రత్యూషకాలే స్నపనవిధివిధౌ నాహృతం గాంగతోయం
పూజార్థం వా కదాచిద్ బహుతరగహనాత్ ఖండబిల్వీదలం వా.

నానీతా పద్మమాలా సరసి వికసితా గంధపుష్పైస్త్వదర్థం
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

దుగ్ధైర్మధ్వాజ్యయుక్తై- ర్దధిగుడసహితైః స్నాపితం నైవ లింగం
నో లిప్తం చందనాద్యైః కనకవిరచితైః పూజితం న ప్రసూనైః.

ధూపైః కర్పూరదీపైర్వివిధ- రసయుతైర్నైవ భక్ష్యోపహారైః
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

నో శక్యం స్మార్తకర్మ ప్రతిపదగహనే ప్రత్యవాయాకులాఖ్యం
శ్రౌతే వార్తా కథం మే ద్విజకులవిహితే బ్రహ్మమార్గానుసారే.

తత్త్వే జ్ఞాతే విచారే శ్రవణమననయోః కిం నిదిధ్యాసితవ్యం
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

ధ్యాత్వా చిత్తే శివాఖ్యం ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో
హవ్యం తే లక్షసంఖ్యై- ర్హుతవహవదనే నార్పితం బీజమంత్రైః.

నో తప్తం గాంగాతీరే వ్రతజపనియమైః రుద్రజాప్యం న జప్తం
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

నగ్నో నిఃసంగశుద్ధస్త్రి- గుణవిరహితో ధ్వస్తమోహాంధకారో
నాసాగ్రన్యస్తదృష్టి- ర్విదితభవగుణో నైవ దృష్టః కదాచిత్.

ఉన్మన్యాఽవస్థయా త్వాం విగతగతిమతిః శంకరం న స్మరామి
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయ- మరుత్కుంభితే సూక్ష్మమార్గే
శాంతే స్వాంతే ప్రలీనే ప్రకటితవిభవే దివ్యరూపే శివాఖ్యే.

లింగాగ్రే బ్రహ్మవాక్యే సకలతనుగతం శంకరం న స్మరామి
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

హృద్యం వేదాంతవేద్యం హృదయసరసిజే దీప్తముద్యత్ప్రకాశం
సత్యం శాంతస్వరూపం సకలమునిమనః- పద్మషండైకవేద్యం.

జాగ్రత్స్వప్నే సుషుప్తౌ త్రిగుణవిరహితం శంకరం న స్మరామి
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

చంద్రోద్భాసితశేఖరే స్మరహరే గంగాధరే శంకరే
సర్పైర్భూషితకంఠ- కర్ణవివరే నేత్రోత్థవైశ్వానరే.

దంతిత్వక్కృత- సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే
మోక్షార్థం కురు చిత్తవృత్తి- మచలామన్యైస్తు కిం కర్మభిః.

కిం యానేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం
కిం వా పుత్రకలత్రమిత్ర- పశుభిర్దేహేన గేహేన కిం.

జ్ఞాత్వైతత్క్షణభంగురం సపది రే త్యాజ్యం మనో దూరతః
స్వాత్మార్థం గురువాక్యతో భజ మనః శ్రీపార్వతీవల్లభం.

పౌరోహిత్యం రజనిచరితం గ్రామణీత్వం నియోగో
మాఠాపత్యం హ్యనృతవచనం సాక్షివాదః పరాన్నం.

బ్రహ్మద్వేషః ఖలజనరతిః ప్రాణినాం నిర్దయత్వం
మా భూదేవం మమ పశుపతే జన్మజన్మాంతరేషు.

ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం
ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః.

లక్ష్మీస్తోయతరంగ- భంగచపలా విద్యుచ్చలం జీవితం
తస్మాన్మాం శరణాగతం శరణద త్వం రక్ష రక్షాధునా.

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శివ అపరాధ క్షమాపణ స్తోత్రం PDF

Download శివ అపరాధ క్షమాపణ స్తోత్రం PDF

శివ అపరాధ క్షమాపణ స్తోత్రం PDF

Leave a Comment