Misc

శ్రీ అహోబల నృసింహ స్తోత్రం

Sri Ahobila Narasimha Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ అహోబల నృసింహ స్తోత్రం ||

లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం
పక్షీంద్రశైలభవనం భవనాశమీశమ్ |
గోక్షీరసార ఘనసారపటీరవర్ణం
వందే కృపానిధిమహోబలనారసింహమ్ || ౧ ||

ఆద్యంతశూన్యమజమవ్యయమప్రమేయం
ఆదిత్యచంద్రశిఖిలోచనమాదిదేవమ్ |
అబ్జాముఖాబ్జమదలోలుపమత్తభృంగం
వందే కృపానిధిమహోబలనారసింహమ్ || ౨ ||

కోటీరకోటిఘటితోజ్జ్వలకాంతికాంతం
కేయూరహారమణికుండలమండితాంగమ్ |
చూడాగ్రరంజితసుధాకరపూర్ణబింబం
వందే కృపానిధిమహోబలనారసింహమ్ || ౩ ||

వరాహవామననృసింహసుభాగ్యమీశం
క్రీడావిలోలహృదయం విబుధేంద్రవంద్యమ్ |
హంసాత్మకం పరమహంసమనోవిహారం
వందే కృపానిధిమహోబలనారసింహమ్ || ౪ ||

మందాకినీజననహేతుపదారవిందం
బృందారకాలయవినోదనముజ్జ్వలాంగమ్ |
మందారపుష్పతులసీరచితాంఘ్రిపద్మం
వందే కృపానిధిమహోబలనారసింహమ్ || ౫ ||

తారుణ్యకృష్ణతులసీదళధామరమ్యం
ధాత్రీరమాభిరమణం మహనీయరూపమ్ |
మంత్రాధిరాజమథదానవమానభృంగం
వందే కృపానిధిమహోబలనారసింహమ్ || ౬ ||

ఇతి శ్రీ అహోబల నృసింహ స్తోత్రమ్ ||

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ అహోబల నృసింహ స్తోత్రం PDF

Download శ్రీ అహోబల నృసింహ స్తోత్రం PDF

శ్రీ అహోబల నృసింహ స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App