Download HinduNidhi App
Misc

భగవత్ప్రాతస్స్మరణ స్తోత్రమ్

Bhagavat Pratah Smarana Stotram Telugu

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| భగవత్ప్రాతస్స్మరణ స్తోత్రమ్ ||

ప్రాతస్స్మరామి ఫణిరాజతనౌ శయానం
నాగామరాసురనరాదిజగన్నిదానం |
వేదైస్సహాగమగణైరుపగీయమానం
కాం తారకేతనవతాం పరమం విధానమ్ || ౧ ||

ప్రాతర్భజామి భవసాగరవారిపారం
దేవర్షిసిద్ధనివహైర్విహితోపహారం |
సందృప్తదానవకదంబమదాపహారం
సౌందర్యరాశి జలరాశి సుతావిహారమ్ || ౨ ||

ప్రాతర్నమామి శరదంబరకాంతికాంతం
పాదారవిందమకరందజుషాం భవాంతమ్ |
నానావతారహృతభూమిభరం కృతాంతం
పాథోజకంబురథపాదకరం ప్రశాంతమ్ || ౩ ||

శ్లోకత్రయమిదం పుణ్యం బ్రహ్మానందేన కీర్తితం |
యః పఠేత్ప్రాతరుత్థాయ సర్వపాపైః ప్రముచ్యతే || ౪ ||

ఇతి శ్రీమత్పరమహంసస్వామి బ్రహ్మానందవిరచితం శ్రీభగవత్ప్రాతస్స్మరణస్తోత్రమ్ |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
భగవత్ప్రాతస్స్మరణ స్తోత్రమ్ PDF

Download భగవత్ప్రాతస్స్మరణ స్తోత్రమ్ PDF

భగవత్ప్రాతస్స్మరణ స్తోత్రమ్ PDF

Leave a Comment