శ్రీ దత్త స్తోత్రం (చిత్తస్థిరీకర) PDF తెలుగు
Download PDF of Chitta Sthirikara Sri Datta Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ దత్త స్తోత్రం (చిత్తస్థిరీకర) తెలుగు Lyrics
|| శ్రీ దత్త స్తోత్రం (చిత్తస్థిరీకర) ||
అనసూయాత్రిసంభూత దత్తాత్రేయ మహామతే |
సర్వదేవాధిదేవ త్వం మమ చిత్తం స్థిరీకురు || ౧ ||
శరణాగతదీనార్తతారకాఖిలకారక |
సర్వపాలక దేవ త్వం మమ చిత్తం స్థిరీకురు || ౨ ||
సర్వమంగళమాంగళ్య సర్వాధివ్యాధిభేషజ |
సర్వసంకటహారింస్త్వం మమ చిత్తం స్థిరీకురు || ౩ ||
స్మర్తృగామీ స్వభక్తానాం కామదో రిపునాశనః |
భుక్తిముక్తిప్రదః స త్వం మమ చిత్తం స్థిరీకురు || ౪ ||
సర్వపాపక్షయకరస్తాపదైన్యనివారణః |
యోఽభీష్టదః ప్రభుః స త్వం మమ చిత్తం స్థిరీకురు || ౫ ||
య ఏతత్ప్రయతః శ్లోకపంచకం ప్రపఠేత్సుధీః |
స్థిరచిత్తః స భగవత్ కృపాపాత్రం భవిష్యతి || ౬ ||
ఇతి శ్రీపరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్వాసుదేవానందసరస్వతీ స్వామీ కృతం శ్రీ దత్త స్తోత్రమ్ ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ దత్త స్తోత్రం (చిత్తస్థిరీకర)
READ
శ్రీ దత్త స్తోత్రం (చిత్తస్థిరీకర)
on HinduNidhi Android App