Download HinduNidhi App
Misc

లలితా పుష్పాంజలి స్తోత్రం

Lalita Pushpanjali Stotram Telugu

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

|| లలితా పుష్పాంజలి స్తోత్రం ||

సమస్తమునియక్ష- కింపురుషసిద్ధ- విద్యాధర-
గ్రహాసురసురాప్సరో- గణముఖైర్గణైః సేవితే.

నివృత్తితిలకాంబరా- ప్రకృతిశాంతివిద్యాకలా-
కలాపమధురాకృతే కలిత ఏష పుష్పాంజలిః.

త్రివేదకృతవిగ్రహే త్రివిధకృత్యసంధాయిని
త్రిరూపసమవాయిని త్రిపురమార్గసంచారిణి.

త్రిలోచనకుటుంబిని త్రిగుణసంవిదుద్యుత్పదే
త్రయి త్రిపురసుందరి త్రిజగదీశి పుష్పాంజలిః.

పురందరజలాధిపాంతక- కుబేరరక్షోహర-
ప్రభంజనధనంజయ- ప్రభృతివందనానందితే.

ప్రవాలపదపీఠీకా- నికటనిత్యవర్తిస్వభూ-
విరించివిహితస్తుతే విహిత ఏష పుష్పాంజలిః.

యదా నతిబలాదహంకృతిరుదేతి విద్యావయ-
స్తపోద్రవిణరూప- సౌరభకవిత్వసంవిన్మయి.

జరామరణజన్మజం భయముపైతి తస్యై సమా-
ఖిలసమీహిత- ప్రసవభూమి తుభ్యం నమః.

నిరావరణసంవిదుద్భ్రమ- పరాస్తభేదోల్లసత్-
పరాత్పరచిదేకతా- వరశరీరిణి స్వైరిణి.

రసాయనతరంగిణీ- రుచితరంగసంచారిణి
ప్రకామపరిపూరిణి ప్రకృత ఏష పుష్పాంజలిః.

తరంగయతి సంపదం తదనుసంహరత్యాపదం
సుఖం వితరతి శ్రియం పరిచినోతి హంతి ద్విషః.

క్షిణోతి దురితాని యత్ ప్రణతిరంబ తస్యై సదా
శివంకరి శివే పదే శివపురంధ్రి తుభ్యం నమః.

శివే శివసుశీతలామృత- తరంగగంధోల్లస-
న్నవావరణదేవతే నవనవామృతస్పందినీ.

గురుక్రమపురస్కృతే గుణశరీరనిత్యోజ్జ్వలే
షడంగపరివారితే కలిత ఏష పుష్పాంజలిః.

త్వమేవ జననీ పితా త్వమథ బంధవస్త్వం సఖా
త్వమాయురపరా త్వమాభరణమాత్మనస్త్వం కలాః.

త్వమేవ వపుషః స్థితిస్త్వమఖిలా యతిస్త్వం గురుః
ప్రసీద పరమేశ్వరి ప్రణతపాత్రి తుభ్యం నమః.

కంజాసనాదిసురవృందల- సత్కిరీటకోటిప్రఘర్షణ- సముజ్జ్వలదంఘ్రిపీఠే.
త్వామేవ యామి శరణం విగతాన్యభావం దీనం విలోకయ యదార్ద్రవిలోకనేన.

 

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
లలితా పుష్పాంజలి స్తోత్రం PDF

Download లలితా పుష్పాంజలి స్తోత్రం PDF

లలితా పుష్పాంజలి స్తోత్రం PDF

Leave a Comment