చాముండేశ్వరీ మంగల స్తోత్రం
|| చాముండేశ్వరీ మంగల స్తోత్రం || శ్రీశైలరాజతనయే చండముండనిషూదిని. మృగేంద్రవాహనే తుభ్యం చాముండాయై సుమంగలం. పంచవింశతిసాలాఢ్యశ్రీచక్రపురనివాసిని. బిందుపీఠస్థితే తుభ్యం చాముండాయై సుమంగలం. రాజరాజేశ్వరి శ్రీమద్కామేశ్వరకుటుంబిని. యుగనాథతతే తుభ్యం చాముండాయై సుమంగలం. మహాకాలి మహాలక్ష్మి మహావాణి మనోన్మణి. యోగనిద్రాత్మకే తుభ్యం చాముండాయై సుమంగలం. మంత్రిణి దండిని ముఖ్యయోగిని గణసేవితే. భండదైత్యహరే తుభ్యం చాముండాయై సుమంగలం. నిశుంభమహిషాశుంభేరక్తబీజాదిమర్దిని. మహామాయే శివే తుభ్యం చాముండాయై సుమంగలం. కాలరాత్రి మహాదుర్గే నారాయణసహోదరి. వింధ్యాద్రివాసిని తుభ్యం చాముండాయై సుమంగలం. చంద్రలేఖాలసత్పాలే శ్రీమత్సింహాసనేశ్వరి. కామేశ్వరి నమస్తుభ్యం…