Mangala Gowri Ashtakam Telugu PDF తెలుగు
Parvati Ji ✦ Ashtakam (अष्टकम संग्रह) ✦ తెలుగు
Mangala Gowri Ashtakam Telugu తెలుగు Lyrics
|| మంగళ గౌరీ అష్టకం ||
శివోమాపరమాశక్తి రనంతా
నిష్కళా మలా
శాంతామహేశ్వరీ నిత్యాశాశ్వతీ
పరమా క్షరా ||
అచింత్యాకేవలా నందా
శివాత్మా పరమాత్మికా
అనాది రవ్యయా శుద్ధా
సర్వత్మా సర్వగా చలా ||
ఏకానేక విభాగస్థా
మాయాతీతా సునిర్మలా
మహామహేశ్వరీ
సత్యామహాదేవీ నిరంజనా ||
కాష్ఠా సర్వాంతరస్థా చ
చిచ్చక్తి రతిలాలసా
తారా సర్వాత్మికా విద్‌ఆయ
జ్యోతిరూపా మృతాక్షరా ||
శాంతిః ప్రతిష్ఠా
సర్వేషాంనివృత్తి రమృతప్రదా
వ్యోమమూర్తి ర్వ్యోమమయా
ద్యోమాధారాచ్యుతా మరా ||
అనాది నిధనా మోఘా
కారణాత్మా నిరాకులా
ఋతప్రధమ మజా
నీతిరమృతాత్మాత్మ సంశ్రయా ||
ప్రాణేశ్వరీ ప్రియతమా
మహామహిషఘాతినీ
ప్రాణేశ్వరీ ప్రాణరూపా
ప్రధానపురుషేశ్వరీ ||
సర్వశక్తి ర్నిరాకారా జ్యోత్స్నా
ద్యౌర్మహిమాసదా
సర్వకార్యనియంత్రీ చ
సర్వభూత మహేశ్వరీ ||
ఇతి శ్రీ మంగళగౌరీ
అష్టకం సంపూర్ణం
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join NowMangala Gowri Ashtakam Telugu
READ
Mangala Gowri Ashtakam Telugu
on HinduNidhi Android App