Download HinduNidhi App
Misc

శ్రీ నారాయణ స్తోత్రం

Narayana Stotram Sankaracharya Telugu

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ నారాయణ స్తోత్రం ||

నారాయణ నారాయణ జయ గోవింద హరే ||
నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణ || ౧
నవనీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ || ౨

యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ || ౩
పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ || ౪

మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ || ౫
రాధాఽధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ || ౬

మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ || ౭
[* బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ *]
వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ || ౮

జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ || ౯
పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ || ౧౦

అఘబకక్షయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ || ౧౧
హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ || ౧౨

దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ || ౧౩
గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ || ౧౪

సరయూతీరవిహార సజ్జనఋషిమందార నారాయణ || ౧౫
విశ్వామిత్రమఖత్ర వివిధపరాసుచరిత్ర నారాయణ || ౧౬

ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ || ౧౭
జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ || ౧౮

దశరథవాగ్ధృతిభార దండకవనసంచార నారాయణ || ౧౯
ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ || ౨౦

వాలినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ || ౨౧
మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ || ౨౨

జలనిధిబంధనధీర రావణకంఠవిదార నారాయణ || ౨౩
తాటకమర్దన రామ నటగుణవివిధధనాఢ్య నారాయణ || ౨౪

గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ || ౨౫
సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ || ౨౬

అచలోద్ధృతిచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ || ౨౭
నైగమగానవినోద రక్షితసుప్రహ్లాద నారాయణ || ౨౮
[* భారతియతివరశంకర నామామృతమఖిలాంతర నారాయణ *]

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచిత నారాయణస్తోత్రమ్ |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ నారాయణ స్తోత్రం PDF

Download శ్రీ నారాయణ స్తోత్రం PDF

శ్రీ నారాయణ స్తోత్రం PDF

Leave a Comment